Skip to content
Home » Posts

Posts

ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘం

ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘం. ఈ భూమి మీద సంఘానికి నిర్వచనం ఏమిటి? దేవుని జనులు సంఘముగా ఉండవలసిన అవసరత, ఆవశ్యకత ఏమిటి? దేవుని సంఘము ఎక్కడెక్కడ విస్తరించి యున్నది? దేవుని సంఘములో ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఒక్కటైన దేవుని సంఘము పరలోకానికి ఎలా చేరుతుంది?

అసలైన భక్తి ఏది నిజమైన భక్తులు ఎవరు?

అసలైన భక్తి ఏది? నిజమైన భక్తులు ఎవరు? పాపభీతి మనిషిలో ఉండుట వలన ఏమి చేయాలనుకుంటున్నాడు? ఈ లోకములో నీతిమంతులెవరు? ఒక్కరైనా ఉన్నారా? అసలైన భక్తికి ఏడు సూత్రాలు ఏమిటి? నిజమైన భక్తునిలో ఉండవలసిన అర్హత ఏమిటి? దేవుడు భక్తుని నుండి కోరుకుంటున్నది ధనమా? జీవితమా?

వాక్యోపదేశకుని వస్త్రధారణ

వాక్యోపదేశకుని వస్త్రధారణ. దేవుని సేవ చేయువారు ఎలాంటి వస్త్రములను ధరించాలి? ఏఫోదు అనగా ఏమిటి? గిద్యోను ఏఫోదు మనకు నేర్పుచున్న పాఠమేమిటి? దేవుని సేవార్ధమై దిగంబరత్వము అనగా ఏమిటి? దేవుని యింట అనేక నివాసములున్నాయగా అర్ధమేమిటి?

ఓడిపోయి చచ్చేవారు – చచ్చినా ఓడనివారు!

ఓడిపోయి చచ్చేవారు – చచ్చినా ఓడనివారు! లోకసంబంధమైన ఓటమి – దైవసంబంధమైన ఓటమి మధ్య వ్యత్యాసము ఏమిటి? ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఏ విషయమందు ఓడిపోయారు? కయీనులో మరణ భయానికి కారణమేమిటి?మరణమునకైనా సిద్ధమేగానీ, ఓటమికి కాదు అన్న విధముగా దేవుని కొరకు జీవించినవారెవరు? ఆత్మ విషయమైన పిరికితనము దేనికి దారి తీస్తుంది?suto

బాలశిక్షకుని బాటలో బలహీనులు

బాలశిక్షకుని బాటలో బలహీనులు. ఏ కాలానికి వెళ్లినా దేవుడు మార్పు లేనివాడు! అబ్రాహాముతో దేవుడు నిత్యనిబంధన చేసాడు? నేడు అది మనకు వర్తిస్తుందా? ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధనలో నేడు మనము కూడా పాలివారమా? నోవహు జలప్రళయము తరువాత దేవుడు చేసిన నిబంధన నేటికీ మన జీవితాలలో నెరవేరుచున్నదా? ఒకసారి నిబంధన చేసిన దేవుడు, మరల క్రొత్త నిబంధనను ఎందుకు చేసెను?

మళ్లీ మళ్లీ రాని జీవితం!

మళ్లీ మళ్లీ రాని జీవితం! దేవుడు ప్రతి మనిషికి ఎన్ని జీవితాలను ఇచ్చాడు? మనిషి మరణించాక దేహం ఎక్కడికి? ఆత్మ ఎక్కడికి? మనిషి మరణించిన తరువాత ఆత్మకు ఎదురయ్యే పరిస్థితి ఏమిటి?మనిషి జీవితములో అవకాశాలు అనేకం – కానీ జీవితం ఒక్కటే! చనిపోయిన వారిని గూర్చి ఏడ్వక, పోవుచున్న వారికొరకు ఏడ్చుట అనగా?