సిద్ధపాటు సందేశములు
Preparedness Sermons Saturday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును సిద్ధపాటు అనే సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి శనివారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి శనివారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్లో..
- The Faith that the Lord wants to find | ప్రభువు కనుగొనాలనుకున్న విశ్వాసముThe Faith that the Lord wants to find | ప్రభువు కనుగొనాలనుకున్న విశ్వాసము | Manikumar Messages
- The hidden goodness of being awake | మేల్కొనియుండుటలో దాగియున్న మేలుThe hidden goodness of being awake | మేల్కొనియుండుటలో దాగియున్న మేలు | Manikumar Messages
- Wisdom from Generation to Generation | తరము నుండి తరమునకు జ్ఞానముWisdom from Generation to Generation | తరము నుండి తరమునకు జ్ఞానము | Manikumar Messages
- Assurance with Spiritual Insurance | ఆత్మసంబంధమైన భీమాతో ధీమాAssurance with Spiritual Insurance | ఆత్మసంబంధమైన భీమాతో ధీమా | Manikumar Messages
- Are you the case of suffering or the cause of comfort? | బాధకు కర్తలా లేక ఆదరణకు కర్తలా?Are you the case of suffering or the cause of comfort? | బాధకు కర్తలా లేక ఆదరణకు కర్తలా? | Manikumar Messages
- Disobeying God’s Command means resisting Him | దేవుని ఆజ్ఞను మీరుట ఆయనను ఎదిరించుటయే!Disobeying God’s Command means resisting Him | దేవుని ఆజ్ఞను మీరుట ఆయనను ఎదిరించుటయే! | Manikumar Messages
- Is God a burden to you or are you a burden to God? | దేవుడు మీకు భారమా లేక మీరే దేవునికి భారమా?Is God a burden to you or are you a burden to God? | దేవుడు మీకు భారమా లేక మీరే దేవునికి భారమా? | Manikumar Messages
- Hard Truth | కఠినమైన సత్యముHard Truth | కఠినమైన సత్యము | Manikumar Messages
- Are you obstructing someone or obstructing by someone? | అభ్యంతరపరచువారా? అభ్యంతరపడువారా?Are you obstructing someone or obstructing by someone? | అభ్యంతరపరచువారా? అభ్యంతరపడువారా? | Manikumar Messages
- What causes to produce the Wild Grapes? | కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?What causes to produce the Wild Grapes? | కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి? | Manikumar Messages
- Daytime Sleep is the hindrance of Work | పగటి నిద్ర పనికి చేటుDaytime Sleep is the hindrance of Work | పగటి నిద్ర పనికి చేటు | Manikumar Messages
- Sacrifices well pleasing to God | దేవునికిష్టమైన యాగములుSacrifices well pleasing to God | దేవునికిష్టమైన యాగములు | Manikumar Messages