మనవారు సందేశములు
Our People Sermons Thursday – Want to learn through divine messages? However, these messages are available every Friday at 07 pm on YouTube through the channel CHRIST CHURCH ASIA. Listen to these messages fully to the end. If possible, we inform you to keep the holy book in your pocket and listen to the word while searching. Introduce this ministry to many people. By doing this, you can help others in spiritual strengthening. Moreover, every day latest content is published for you in this channel called CHRIST CHURCH ASIA. We hope that by listening to these messages regularly, you will learn God’s wisdom and gain spiritual benefits through this ministry. Peace be with you in the name of the Lord Jesus Christ!
Sunday – Spiritual Worship Sermons
Wednesday – Explanation Sermons
Saturday – Preparedness Sermons
దైవజనులు మణికుమార్ గారి ద్వారా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించుచున్న క్రీస్తును గూర్చిన జ్ఞానమును మనవారు అనే సందేశముల ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రతి గురువారం సాయంత్రం 07 గంటలకు యూట్యూబ్లో CHRIST CHURCH ASIA అనే ఛానల్ ద్వారా ఈ సందేశములు అందుబాటులో ఉన్నాయి. ఈ సందేశములను మీరు చివరి వరకు పూర్తిగా వినండి; సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోల ద్వారా మీరు ఆత్మీయముగా బలపడితే, ఈ పరిచర్యను అనేకమందికి పరిచయం చేయండి. ఇంతేకాక, ప్రతి రోజూ CHRIST CHURCH ASIA అనే ఈ ఛానల్లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడుతున్నాయి. క్రమము తప్పకుండా ఈ సందేశములను వినుట ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
ప్రతి గురువారం సాయంత్రం 07 గంటలకు – యూట్యూబ్లో – CHRIST CHURCH ASIA అనే ఛానల్లో..
- Priority | ప్రాధాన్యతShould God get in our way or should we come in the way of God? | దేవుడు మన దారికి రావాలా లేక మనమే దేవుని దారికి రావాలా? | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Marks in the Examinations and Deaths in rage | పరీక్షల్లో మార్కులు మరియు ఆవేశములో మరణాలుMarks in the Examinations and Deaths in rage | పరీక్షల్లో మార్కులు మరియు ఆవేశములో మరణాలు | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Are you rebuilding what you destroyed? | పడగొట్టినవాటిని మరల కట్టుచున్నారా?Are you rebuilding what you destroyed? | పడగొట్టినవాటిని మరల కట్టుచున్నారా? | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Dispute about the body of Moses | మోషే శరీరమును గూర్చిన తర్కముDispute about the body of Moses | మోషే శరీరమును గూర్చిన తర్కము | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Who are the Original Jews? Who are the synagogue of Satan? | అసలైన యూదులు ఎవరు? సాతాను సమాజపువారు ఎవరు?Who are the Original Jews? Who are the synagogue of Satan? | అసలైన యూదులు ఎవరు? సాతాను సమాజపువారు ఎవరు? | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Is your journey to the ancestors or to your own people? | నీ పయనము పితరుల యొద్దకా లేక స్వజనుల యొద్దకా?Is your journey to the ancestors or to your own people? | నీ పయనము పితరుల యొద్దకా లేక స్వజనుల యొద్దకా? | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Four Hundred Years or Four Hundred and Thirty Years? | నన్నూరు సంవత్సరములా లేక నాలుగు వందల ముప్పది సంవత్సరములా?Four Hundred Years or Four Hundred and Thirty Years? | నన్నూరు సంవత్సరములా లేక నాలుగు వందల ముప్పది సంవత్సరములా? | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Treasures brought by Wise men | జ్ఞానులు తెచ్చిన కానుకలుTreasures brought by Wise men | జ్ఞానులు తెచ్చిన కానుకలు | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Suffering affliction and Patience | శ్రమానుభవము మరియు ఓపికSuffering affliction and Patience | శ్రమానుభవము మరియు ఓపిక | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Those who proclaim the proud attributes of Christ | క్రీస్తు గుణాతిశయములను ప్రచురము చేయువారుThose who proclaim the proud attributes of Christ | క్రీస్తు గుణాతిశయములను ప్రచురము చేయువారు | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Great Food than Manna | మన్నాను మించిన ఆహారముGreat Food than Manna | మన్నాను మించిన ఆహారము | Sermons Proclaimed in 2024 | Manikumar Messages
- Whom should we Worship? | ఎవనికి మ్రొక్కవలెను?Whom should we Worship? | ఎవనికి మ్రొక్కవలెను? | Sermons Proclaimed in 2024 | Manikumar Messages