Skip to content
Home » Archives for SUTOTAL

SUTOTAL

దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్‌పేజికి మీకు స్వాగతము. మీరు "sutotally" అనే యూట్యూబ్ ఛానెల్‌లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్‌ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక! Preaching the Word of God to the Souls and Constructing a better Society. We do War with Evil and save the Innocent. We continue building the Kingdom of God and prepare for Jesus’ Second Coming by beholding the Truth.

Bringers of glory and bringers of shame | ఘనత తెచ్చువారు మరియు అవమానము తెచ్చువారు

Bringers of glory and bringers of shame | ఘనత తెచ్చువారు మరియు అవమానము తెచ్చువారు

Bringers of glory and bringers of shame | ఘనత తెచ్చువారు మరియు అవమానము తెచ్చువారు | Sermon Proclaimed in 2024 | Christ Church Asia

Are you rebuilding what you destroyed? | పడగొట్టినవాటిని మరల కట్టుచున్నారా?

Are you rebuilding what you destroyed? | పడగొట్టినవాటిని మరల కట్టుచున్నారా?

Are you rebuilding what you destroyed? | పడగొట్టినవాటిని మరల కట్టుచున్నారా? | Sermons Proclaimed in 2024 | Manikumar Messages

Adults in wisdom and infants in wickedness | బుద్ధిలో పెద్దవారు మరియు దుష్టత్వములో పసిపిల్లలు

Adults in wisdom and infants in wickedness | బుద్ధిలో పెద్దవారు మరియు దుష్టత్వములో పసిపిల్లలు

Adults in wisdom and infants in wickedness | బుద్ధిలో పెద్దవారు మరియు దుష్టత్వములో పసిపిల్లలు | Sermons Proclaimed in 2024 | Manikumar Messages

Can an eight-year-old boy walk in evil or not? | ఎనిమిదేండ్ల బాలుడు చెడునడత నడువగలడా లేదా?

Can an eight-year-old boy walk in evil or not? | ఎనిమిదేండ్ల బాలుడు చెడునడత నడువగలడా లేదా?

Can an eight-year-old boy walk in evil or not? | ఎనిమిదేండ్ల బాలుడు చెడునడత నడువగలడా లేదా? | Sermons Proclaimed in 2024 | Manikumar Messages