2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

చావు అందరికీ ఒక్కటే అందరి చావు ఒక్కటి కాదు!

చావు అందరికీ ఒక్కటే, అందరి చావు ఒక్కటి కాదు! ఈ లోకములో రోజూ ఎందరో మరణిస్తున్నారు. మరణము అందరికీ సంభవిస్తుంది. అయితే, కొందరి మరణము మనుష్యల దృష్టికి ప్రత్యేకముగా ఉంటుంది.

చావు అందరికీ ఒక్కటే అందరి చావు ఒక్కటి కాదు! Read More »

విశ్వాసము వలననా క్రియల వలననా?

విశ్వాసము వలననా? క్రియల వలననా? ఒక మనిషి నిత్యత్వమును ఎలా పొందగలడు? పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన సందర్భాలు మనిషిని ఎందుకు సందేహములోనికి నెట్టాయి?

విశ్వాసము వలననా క్రియల వలననా? Read More »

Showing Mercy to get mercy

కనికరమును చూపుట – కనికరమును పొందుట

కనికరమును చూపుట – కనికరమును పొందుట. మనుష్యులంతా ఒకరిపట్ల ఒకరు కనికరమును చూపవలసినవారుగా ఉన్నారు. అయినప్పటికీ ప్రతి క్షణం పగతో రగిలిపోతున్నారు. ఆత్మగా దేవుని న్యాయపీఠము ముందు నిలబడిన పిదప దేవుని కనికరమును పొందాలంటే మనము ఈ జీవిత కాలములో చూపవలసిన కనికరమును గూర్చి ఈ పాఠములో వివరింపబడినది. ఆద్యంతం విని/వీక్షించి దైవజ్ఞానమును పొందండి.

కనికరమును చూపుట – కనికరమును పొందుట Read More »

వెనుక వచ్చినా ముందటివాడే!

వెనుక వచ్చినా ముందటివాడే! ఎలా? వెనుక వచ్చినవాడు వెనుక ఉండాలి, ముందు వచ్చినవాడు ముందుంటాడు కదా! అయితే, వెనుక వచ్చినా ముందటివాడుగా ఎలా మారాలో తెలియాలంటే ఈ సందేశమును వినాల్సిందే! ధన్యవాదములు.

వెనుక వచ్చినా ముందటివాడే! Read More »

దేవునితో వాదనా?

దేవునితో వాదనా? దేవునితో వాదించుటకు మనిషి ఏపాటివాడు? అయినా ధైర్యంతో ముందుకువస్తే దేవుడడిగే ప్రశ్నలకు మనిషి దేవుని ముందు నిలువగలడా? ఈ లోకములో ఎంతటి నీతిమంతుడైనా, యదార్థవంతుడైనా దేవుని ముందు దోషే కదా!

దేవునితో వాదనా? Read More »

Layer 1
Scroll to Top