Skip to content
Home » 2022 Sermons » Page 54

2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

ఆత్మ విషయమైన దీనత్వము

ఆత్మ విషయమైన దీనత్వము. దీనులు అనగా ఎవరు? శరీర సంబంధమైన దీనత్వము ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధమైన దీనత్వము ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధముగా దీనులైన వారిలో గొప్పవారు ఎవరు? మనము ఏ స్థితిలో ఉన్నా ఆత్మ విషయమైన దీనత్వమును కలిగియుండుట ఎలా?

కోపము నిమిషము – దయ ఆయుష్కాలము

కోపము నిమిషము – దయ ఆయుష్కాలము మనుష్యుల కోపాలు – వాటి నిడివి మనిషి పై దేవుని కోపం – దాని నిడివి దేవుని కోపమును తగ్గించుటకు మమిషి చేయవలసినదేమిటి? మనిషిపై దేవుడు దయ చూపిస్తే అది ఎంత కాలము ఉంటుంది? మీరు కోరుకునేది దేవుని కోపాన్నా? దేవుని దయనా?

కాలగతులు దేవుని వశము

కాలగతులు దేవుని వశము. మానవ ఆయుష్కాలము ఎవరి వశమున ఉన్నది? మరణ దినము తెలియనప్పుడు భవిష్యత్ ప్రణాళిక ఏ ధైర్యంతో వేస్తున్నారు? నియామక కాలములో ఉన్న మనిషి గుర్తించవలసిన పని ఏమిటి? మనిషి మరణ దినమైనా – క్రీస్తు రెండవ రాకడయైనా ఎవరికి తెలుసు? చీకటి సంబంధులము కాక వెలుగులో నడచుకొనుట అనగా ఏమిటి?