2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

బ్రదుకులో సమాధానము విలువ

బ్రదుకులో సమాధానము విలువ. ఈ భూమిమీద పక్షికి, పురుగుకు, జంతువుకు అక్కరలేని సమాధానము మనిషికే ఎందుకు కావాలి? మానవ బ్రదుకులలో సమాధానమును నింపేది ఎవరు?

బ్రదుకులో సమాధానము విలువ Read More »

విశ్వాసము వలన వాగ్దానములు

విశ్వాసము వలన వాగ్దానములు. పితరుడైన అబ్రాహాము తన విశ్వాసము చేత వాగ్దానమును పొందిన విధానము వివరింపబడెను. ఇశ్రాయేలు రాజైన దావీదు తన విశ్వాసము చేత వాగ్దానమును పొందిన రీతి తెలుపబడెను.

విశ్వాసము వలన వాగ్దానములు Read More »

మూడవనాటికి సిద్ధమా?

మూడవనాటికి సిద్ధమా? ఇశ్రాయేలీయులను రెండు రోజులపాటు తమ్మును తాము పరిశుద్ధపరచుకొని మూడవ దినమునకు సిద్ధపడుమనుటలో ఆంతర్యమును తెలుసుకున్నారా?

మూడవనాటికి సిద్ధమా? Read More »

దేవుని ముందు ఎంతటివారైనా పాపులే!

బాహ్యమైన బాప్తిస్మము! ప్రపంచవ్యాప్తముగా ప్రతిరోజు ఎందరో బాప్తిస్మమును పొందుచున్నారు. అందరూ దేవుని మెప్పును కోరే బాప్తిస్మమునే పొందుచున్నారా? బాహ్యమైన బాప్తిస్మము ఎవరి మెప్పును అందిస్తుంది?

దేవుని ముందు ఎంతటివారైనా పాపులే! Read More »

బాహ్యమైన బాప్తిస్మము

బాహ్యమైన బాప్తిస్మము! ప్రపంచవ్యాప్తముగా ప్రతిరోజు ఎందరో బాప్తిస్మమును పొందుచున్నారు. అందరూ దేవుని మెప్పును కోరే బాప్తిస్మమునే పొందుచున్నారా? బాహ్యమైన బాప్తిస్మము ఎవరి మెప్పును అందిస్తుంది?

బాహ్యమైన బాప్తిస్మము Read More »

అభ్యంతరము చెప్పలేని వస్త్రములు

అభ్యంతరము చెప్పలేని వస్త్రములు! ఈ లోకములో ఎవరి ఇష్టానుసారముగా వారు వస్త్రములను ధరించుకుంటున్నారు. ఈ వస్త్రధారణ కొందరికి ఆమోదయోగ్యముగా ఉంటే మరికొందరికి అభ్యంతరముగా ఉంటున్నాయి.

అభ్యంతరము చెప్పలేని వస్త్రములు Read More »

Layer 1
Scroll to Top