About this Sermon
దేవుడు ప్రేమించినవారిని దేవుడెందుకు శిక్షిస్తాడు? దేవుడు మనిషిని ప్రేమిస్తే కావలసిన వాటినన్నిటిని అనుగ్రహిస్తాడు తప్ప మనిషిని శిక్షిస్తాడా? అయితే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడని, శిక్షిస్తాడని వ్రాయబ యున్నది. ఈ దేవుని మాటలు మీకు అర్ధమైతే మానవ లోకములో ఎందరికో తెలియని విలువైన రహస్యాలను మీరు తెలుసుకున్నవారవుతారు.
Why does God punish those he loves? If God loves man He will bless man with everything he needs. Will God punish the man those who he loves? However, Holy Scriptures said that God will rebuke and punish those he loves. If you understand the words of God, you will discover valuable secrets unknown to anyone in the human world.
About this Ministry
Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ!
దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally” అనే యూట్యూబ్ ఛానెల్లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
You must be logged in to post a comment.