About this Sermon మేలుచేయుటలో విసుకా? మనము చెడ్డకార్యములు చేస్తే విసుకు రాదు గాని, మంచి కార్యములు చేస్తే కొంత కాలానికి విసుకు పుడుతుంది. అదెంత మాత్రము కూడదని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మనము మేలైన కార్యములను జరిగించుచున్నప్పుడు ఫలితము ఇంకా కనబడటం లేదని విసికిపోకూడదు. తగిన కాలమందు మనము చేసిన మేలంతటికి తప్పక ఫలితము వస్తుంది. కనుక, ఈ సందేశము ద్వారా దేవుని మాటల వలన కలుగు ఆదరణతో మీరు మేలైన వాటియందు నిలకడగా ఉంటారని ఆశించుచున్నాము.
Tired of doing good? If we do bad deeds we will not get bored, but if we do good deeds we will get bored. God is telling us that we should not get bored of doing good work. We must not be discouraged that the result is not yet visible when we are doing great deeds. The result will definitely come after the work we have done in due course. Therefore, through this message, we hope that you will remain steadfast in these things that are stated above, with the acceptance of the word of God.
About this Ministry Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ!
దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్‌పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally”అనే యూట్యూబ్ ఛానెల్‌లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్‌ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
You must be logged in to post a comment.