Time to lay your hand upon your mouth | చేతితో నోరు మూసుకొను సమయము

Audio Message of Time to lay your hand upon your mouth (Words of God Spoken by Agur – Twentieth Part) | చేతితో నోరు మూసుకొను సమయము (ఆగూరు పలికిన దేవోక్తులు – ఇరువదియవ భాగము) ఆడియో సందేశము

మా పరిచర్యను గూర్చి..

సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!

About Our Ministry..

Welcome to the website where you can discover the Word of God delivered by Brother Mani Kumar. You can view our video sermons on our YouTube account, CHRIST CHURCH ASIA. Keep hearing these messages to the very end. If possible, while listening to our sermons, please keep the Holy Bible in your hand to study what we have provided. If you find these films helpful in your spiritual growth, share them with as many people as possible. We update this website and our YouTube channel with the most recent and important stuff every day. We hope you will continue to acquire God’s wisdom through these videos and profit spiritually from this ministry. We’re hoping you hear back in the name of our Lord and Savior Jesus Christ!

మనుష్యులకు దేవుని లేఖ

క్రీస్తునందు ప్రియులైన మనుష్యులారా! భూఉపరితలం మీద, నేడు నివసిస్తున్న వారి సంఖ్య సుమారు 800 కోట్లు.  వీరిలో కనీసం 800 మందికి కూడా ‘‘దేవుడు’’ అనే పదానికి సరైన నిర్వచనం తెలియదు.  ఆశ్చర్యంగా ఉందా? అవును! ఇది అక్షర సత్యం. ఎందుకంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమయ్యాడు.

  • ఒకరికి కేవలం కష్టాలు గట్టెక్కించే వాడుగా, మరొకరికి కేవలం రోగాలు తీర్చేవాడిగా,
  • ఒకరికి కానుకలను స్వీకరించేవాడుగా, మరొకరికి ఆస్తులు అంతస్తులను దయచేసేవాడుగా,
  • ఒకరికి ఒక రూపంలో, మరొకరికి మరో రూపంలో…

ఇలా, ఎవరికి నచ్చినట్టు వారు ‘‘దేవున్ని’’ అర్థం చేసుకున్నారు. భూమి మీద ప్రకృతి సంబంధముగా అనేక విషయాలలో మనుష్యులందరూ ఏకాభిప్రాయం కలిగియున్నారు.

దేవునిపై ఏకాభిప్రాయము రావాలి!

తినే తిండి విషయంలో, కట్టుకునే బట్ట విషయంలో, నేర్చుకొనే విద్య విషయంలో, ఆడుకునే క్రీడల విషయంలో… ఇలా దాదాపు అన్ని విషయాలలో ఏకాభిప్రాయంతో ఉన్న మనిషి, దేవుని నెందుకు భిన్నాభిప్రాయంలో ఆలోచిస్తున్నాడు? ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా, తమకు నచ్చినట్లు ఎందుకు అర్థం చేసుకుని సరిపెట్టుకుంటున్నారు? దేవుడంటే అంత చులకనా? ఎలా అర్థం చేసుకున్నా ఏమీ అనడనే కదా దీనర్థం!

దేవుని ఉద్దేశ్యములు

ఇంతకీ దేవుడు, తానెలా మనుష్యులకు పరిచయం కావాలనుకున్నాడు? ఆయన గురించి తెలియవలసినది ఏమిటి?  దీనినంతటిని గూర్చి వివరించినదే పరిశుద్ధ గ్రంథము! అనగా దేవుని లేఖ!! ఈ పరిశుద్ధ గ్రంథమును చేతబట్టిన దాదాపు 300 కోట్లమంది నామకార్థ క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా వారానికి ఒకరోజు చర్చ్‌కి వెళ్లి దేవుని ఆరాధిస్తున్నా 3000 రకాల మతశాఖలుగా చీలిపోయి, అనేక రకాలుగా దేవుని అపార్థము చేసుకున్నారు. వీరి అంధత్వాన్ని గుర్తించిన దేవుడు, ప్రపంచ నామకార్థ క్రైస్తవ్యాన్ని, క్రైస్తవేతరులను ప్రేమించి, ఈ తరములో ‘‘స్క్రిప్చర్స్ యూనివర్శిటి’’ని మన తెలుగు ప్రజల మధ్య పుట్టించి, అనేక భాషలలోనికి దేవుని మహాజ్ఞానాన్ని వివరింపచేస్తూ, తానెవరో ప్రపంచ మానవాళికి తెలియజేస్తున్నాడు.

‘‘ఎవడునూ, ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే (యేసుక్రీస్తు) ఆయనను తెలియపరచెను’’ యోహాను సువార్త 1 : 18.

యేసుక్రీస్తు అనగా ‘‘పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యమే’’, అదియే మనుష్యులకు దేవుని లేఖ. ఆ యేసుక్రీస్తు, తండ్రియైన దేవుని గూర్చి తెలియజేసెను.  కానీ, పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉన్నంత మాత్రాన దేవుడెవరో మనకు తెలియదు.  అయితే, ఆ పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి, పరిశోధనాత్మకంగా చదివి, సాధిస్తే దేవుడెవరో, ఆయనను ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది.  అందుకే, ‘‘క్రైస్ట్ చర్చ్ ఆసియ’’ వారి ఆధ్వర్యంలో, ‘‘స్క్రిప్చర్స్ యూనివర్శిటి’’ వారు ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు Christ Church Asia – అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా బైబిల్‌ తరగతులను నిర్వహిస్తున్నారు.  పూర్తి ఉచితంగా దేవుని మహోన్నతమైన విద్య నేర్పే ఈ తరగతులకు స్త్రీ పురుష వయోభేదము లేకుండా హాజరవ్వండి.  దేవుడెవరో, ఆయన మనుష్యులకు ఇచ్చిన లేఖలో ఏముందో తెలుసుకోండి! ఈ తరములో పుట్టినందుకు దేవుని ఉద్దేశ్యాలను నెరవేర్చి, కారణజన్ములుగా మీ బ్రదుకును కొనసాగించండి. తమ ఆత్మ రక్షణ కొరకు మంచి నిర్ణయం తీసుకొనే మా ప్రియులందరికీ, మన ప్రభువును మరియు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనములు.

పరిశుద్ధ గ్రంథమనే దేవుని లేఖ నుండి నేర్పింపబడు కొన్ని పాఠాల వివరములు :
  • దేవుడున్నాడా?
  • దేవుడెవరు?
  • మానవుడు కారణజన్ముడా?
  • మనిషికి మరణమే ముగింపా?
  • ఆత్మహత్య నేరమా?
  • త్రిత్వమా? ఏకత్వమా? 
  • కయీనుకు భార్య ఎక్కడ నుండి వచ్చింది?
  • ఆత్మకు అనంతకాలపు శిక్ష ఉంటుందా?
  • దయ్యాలు, భూతాలు, క్షుద్ర పూజలు నిజమా?
  • గ్రహఫలాలను నమ్మొచ్చా?
  • క్రైస్తవులు ఆచరించవలసిన పండుగ ఏది?
  • దేవుడు కేవలం ప్రేమామయుడా?
  • దాస్యత్వం పోవాల్సింది దేశానికా లేక దేహానికా?
  • ఓ మనిషీ, నీ ముగింపు ఎవరి కొరకు?
మరిన్ని వివరములకు, దైవజనులు మణికుమార్‌ క్రైస్ట్‌ చర్చ్‌, ఆసియ.

God’s letter to Humans

Beloved men in Christ! On the earth’s surface, the number of people living today is about 800 crores. At least 800 of them do not know the correct definition of the word “God”. Is it surprising? Yes! This is literal truth. Because God understands each person differently.

  • As a mere reliever of hardships to one, as a mere healer of diseases to another,
  • As the receiver of gifts to one, and the benefactor of property to another,
  • One in one form, another in another…
There must be consensus on God!

Thus, they understood “God” as they liked. All human beings have agreed on many things related to nature on earth.

In the matter of food to be eaten, in the matter of clothes to be worn, in the matter of learning and education, in the matter of playing sports… Why is a man who has a consensus in almost all matters, thinking of God in a different opinion? Why is everyone understanding and adjusting as they like? Is God that easy? No matter how you understand it, it means nothing!

Intention of God

So God, how did he want to be introduced to humans? What is there to know about him? All this is explained in the Holy Book! That is the letter of God!! About 300 crores of nominal Christians who read this holy book go to church one day a week and worship God, but they split into 3000 different religious sects and misunderstood God in many ways. Recognizing their blindness, God loves the nominal Christianity of the world and the non-Christians, and in this generation has created the “University of the Scriptures” among our Telugu people, explaining God’s great wisdom in many languages ​​and informing the humanity of the world who He is.

“No one has ever seen God. The only begotten Son (Jesus Christ) from the bosom of the Father has made him known” John 1:18.

Jesus Christ means “the Word of God in the Holy Scriptures”, which is God’s letter to mankind. That Jesus Christ, I know about God the Father. But we do not know who God is until we have the Holy Book in our hands. However, if you look at that holy book and read it carefully, you will know who God is and how to understand Him. Therefore, under the auspices of “Christ Church Asia”, “Scriptures University” is conducting Bible classes every day at 7 pm through Christ Church Asia – YouTube channel. Attend these classes which teach God’s great education completely free of age male and female. Find out who God is and what is in His letter to men! Fulfill God’s purposes for being born in this generation and continue your life as causal beings. To all our loved ones who make a good decision for the salvation of their souls, congratulations in the name of our Lord and Savior Jesus Christ.

Details of some of the lessons taught from the Holy Book of God:
  • Is there a God?
  • Who is God?
  • Is man causal?
  • Is death the end of man?
  • Is suicide a crime?
  • Trinity? Unity?
  • Where did Cain’s wife come from?
  • Does the soul have eternal punishment?
  • Are ghosts, ghosts and occult worship real?
  • Can you believe in horoscopes?
  • Which festival should Christians observe?
  • Is God just love?
  • Is slavery national or physical?
  • For whom is thy end, O man?
For more details, Man of God – Manikumar, Christ Church, Asia.
Time to lay your hand upon your mouth | చేతితో నోరు మూసుకొను సమయము

Program Name: Merciful Sermons (కృపావార్త)

Topic: Time to lay your hand upon your mouth | చేతితో నోరు మూసుకొను సమయము

Date: 21/10/2024

Scroll to Top

Discover more from SUTotal

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading