
About this Sermon
ముందే గ్రహిస్తే కలిగే లాభము. దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు కొంతమంది నిజముగా పరలోకము ఉన్నదా? నిజముగా నరకము ఉన్నదా? ఉంటే మాకు కనిపిస్తేనే నమ్ముతాము అని అంటుంటారు. అలా ప్రతి దానిని చూస్తే తప్ప నమ్మమని చెప్పే వారికి ఈ సందేశము ఒక గొప్ప గుణపాఠము. దేవుని వాక్యము ఎందుకు వ్రాయబడిందో, వ్రాయబడిన దేవుని గ్రంథమును మనము ఎందుకు విశ్వసించాలో తెలియజేసే ఈ పాఠమును విని నేర్చుకొనగలరు.
The benefit of foreknowledge. When the Word of God was proclaimed, some asks that is there really heaven? and Is there really hell? If so, we will believe when we see. This message is a great lesson for those who say that they won’t believe unless they see. You can learn by listening to this lesson that tells us why the Word of God is written and why we should believe the written Word of God.
About this Ministry
Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ!

దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్‌పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally” అనే యూట్యూబ్ ఛానెల్‌లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్‌ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
Discover more from SUTotal
Subscribe to get the latest posts sent to your email.
You must be logged in to post a comment.