Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
నేడే తెలియని నీకు… రేపేమో తెలుసా… (2)
నరుడు చెప్పగలడా! రాబోయే ప్రమాదం,
నరుడు ఆపగ లడా ! రాబోయే ఏ కీడు
నో వన్ ఇన్ ది వర్ల్డ్ నోబడి ఇన్ ది వర్ల్డ్
కాలం మనిషి ఎన్నడు చెప్పలేడురా (2)
జ్యోతిష్యమంటే అది మాయరా ||నేడే తెలియని||
1. చెయ్యి చూసి జాతకం, పేరు చూసి జాతకం
గీతచూసి జాతకం నీవు చెప్పలేవురా (2)
బుధుడు, కుజుడు, గురుడు గ్రహలన్నీ ఏకమైనా
సింహ, మీన, కన్య రాశులన్నీ ఏకమైనా
చేతి గీత నుదుటిరాతే కాదురా,
నీ చేతనైతే మరణ దినమే తెలపరా! ||నేడే తెలియని||
2. ఏ రోజు ప్రమాదం, ఏ రోజు యుగాంతం
ఏ దినం నా అంతం నీవు చెప్పలేవురా (2)
పుట్టబోవు శిశువు స్త్రీ, పురుషుడో తెలుసునా?
జనన, మరణమెపుడో ఖచ్చితంగా నీకు తెలుసునా?
జాతకం తెలిస్తే చెప్పరా! నీ జాతకం తప్ప నీ చెప్పరా!
బైబిలే నిజం – క్రైస్తవునిదే నిజం ||నేడే తెలియని||
Nede Teliyani Neeku Song Lyrics in English