Skip to content
Home » ఈ జన్మను ఇచ్చింది దేవుడే | Ee Janmanu Ichchindi Devude

ఈ జన్మను ఇచ్చింది దేవుడే | Ee Janmanu Ichchindi Devude

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


ఈ జన్మను ఇచ్చింది దేవుడే, స్త్రీ పురుషులను కలిపాడు దేవుడే
భూమిని నిండించాడలని పని చెప్పాడు
దేవుని కొరకే ఇద్దరు ఒకటయ్యారు (2)
తెలుసుకో నీ తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తలిదండ్రులే ||ఈ జన్మను||

1. పుట్టకముందే నీవు ఎక్కడ ఉన్నావో, వచ్చిన లోకం నీకు తెలుసా? (2)
ఆదామవ్వల నుండె వచ్చావు అదామవ్వను దేవుడు చేసాడు
దేవుని నుండె నీవు వచ్చావు దేవుడు సృష్టిని నీకు ఇచ్చాడు
తెలుసుకో నీ తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే ||ఈ జన్మను||

2. దేవుడు ఉండే లోకం నీదని మరిచావు అందు కే యేసొచ్చాడు తెలుసా? (2)
లోకం వదిలి నీవు వెళ్లాలి అందుకే మరణం నీకు రావాలి
మరణించిన తరువాతే వెళ్లాలి దేవుని ఇపుడే అందరూ నమ్మాలి
తెలుసుకో నీ తండ్రి దేవుడే ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే ||ఈ జన్మను||


Ee Janmanu Ichchindi Devude Song Lyrics in English