మనిషీ ఓ మనిషీ | Manishee Oo Manishee

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


మనిషీ.. ఓ మనిషీ..
ఓ మనిషీ.. నీవవెరు (2)
యాక్టరువైనా, డాక్టరువైనా
మంత్రివైనా ధనవంతుడివైనా
బ్రతికుండగానే పేరున్నవాడవు
మరణించగానే శవానివి ||మనిషీ..||

1. మనిషి పుట్టింది ఒకని నుండే
మరణమొచ్చింది ఆ ఒకని నుండే (2)
మనుషులంతా ఒక్కటే
ఆందరి దేవుడు ఒక్కడే (2) ||యాక్టరువైనా||

2. కులమేలేదు మతమే లేదు
ప్రాంతీయ తత్వమే లేనే లేదు (2)
మొదటి మనిషికి లేదు కులం
మనిషిని చేసిన దేవునిదే కులం? (2) ||యాక్టరువైనా||

3. మనిషికి పుడితే మనుష్యకుమారుడు
రాజుకు పుడితే రాజకుమారుడు (2)
దేవునికి పుడితే దైవకుమారుడు
మనుష్యులంతా దైవ కుమారులే! ||మనిషీ..||


Manishee Oo Manishee Song Lyrics in English

Scroll to Top