Skip to content
Home » సామాన్యుని నుండి | Samanyuni Nundi

సామాన్యుని నుండి | Samanyuni Nundi

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు
తప్పించుకొననిదే మరణం
ఏనాటికైనా ఈ మానవునికి
‘దేవాది దేవుడే శరణం’ (2) ||సామాన్యుని||

1. వచ్చావు నీవు ఈ లోకానికి
వెళతావు నీవు మరో లోకానికి (2)
మరణంతో ముడిపడిరది ప్రయాణం (2)
నిను పుట్టించిన దేవుడే నీ గమ్యస్థానం ||సామాన్యుని||

2. ఏ దేశం నుండి నీవొచ్చావో
ఆ దేశం నీవు తిరిగి చేరుకో (2)
దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే (2)
తిరిగిరాని నరకానికి తరలిపోతున్నావా ||సామాన్యుని||


Samanyuni Nundi Song Lyrics in English