Songs Home Page All Telugu Christian Songs All BOUI Songs
దేవుని కోరిక తీర్చే పిల్లలు ఎవరు (2)
దేవుని కోసం బ్రతికేవారెవరు…. ?
నీకిష్టమని నీవే ఇష్టమని (2)
నీకోసం ఎదురు చూసే
ఆ తండ్రిని మరిచావా
అన్నింటిని అనుగ్రహిస్తే
అన్యాయం చేసావా
మనుష్యుల్లో దేవుని ఇష్టం నెరవేరుతువుందా…. ? (2)
మనుషుల్లో మనుషుల ఇష్టం నెరవేరుటలేదా.. ||దేవుని కోరిక||
1. పని చేసిన దేవునికి ఫలితం ఏముంది
కష్టించిన దేవునికి నష్టం మిగిలింది (2)
దేవునికై బ్రతకని పిల్లలెందుకు (2)
తండ్రి మనసు ఎరుగని తనయులెందుకు..
తనయులెందుకు? ||నీకిష్టమని||
2. తన పోలిక నీకిచ్చి లోకానికి పంపాడు
తండ్రిని మరిచారని తెలిసి
తన తనయుని పంపాడు (2)
నరులారా తిరిగి రండి, తరరములకు
నివాస స్థలము నేనే (2) ||నీ కోసం ఎదురు||
Devuni Korika Teerche Pillalu Song Lyrics in English