దేవుడు ఉన్న పరలోకమే | Devudu Unna Paralokame

Songs Home Page       All Telugu Christian Songs       All BOUI Songs


దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మనకోసమే (2)
ఒంటరిగా తను ఉండలేక చేసాడు ఇది తెలుసా ?
తండ్రి అనే ఆ పిలుపు కోసం నిను చేసాడు ఇది తెలుసా ?
||దేవుడు ఉన్న ||

1. పిల్లలే కావాలనుకొని భార్యనే కోరు కోలేదు (2)
నిన్నే కావాలనుకొని నిన్నే వదులుకోలేదు
యేసును పంపాడు నిన్నే కాపాడాలని
తన ప్రేమను చూపాడు తన మదిలో నీవున్నావని
సిలువలో తెలిపాడు నిన్ను రక్షించుటంత కష్టమని ||ఒంటరిగా||

2. పిల్లలే కావాలనుకొని ఏ రోజూ నిదుర పోలేదు (2)
నిన్నే కావాలనుకొని అరచేతిలో చెక్కుకున్నాడు
యేసును పంపాడు నిన్నే కాపాడాలని
తన ప్రేమను చూపాడు తన మదిలో నీవున్నావని
మనసే చెప్పాడు పిలల్లంటే ఎంతో ఇష్టమని ||ఒంటరిగా||


Devudu Unna Paralokame Song Lyrics in English

Scroll to Top