About this Sermon
వాస్తవ బంధము. సాధారణంగా మనుష్యులు అప్పుడప్పుడు వారి అవసరాలను బట్టి ఎదుటివారితో కొన్ని కొన్ని వరుసలు కలుపుతూ ఉంటారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, బాబాయి.. ఇలా కొన్ని వరుసలు పెట్టి పిలుస్తుంటారు. మనకు వారికి ఏ సంబంధము లేకపోయినా ఈ వరుసలు కలిపేస్తూ ఉంటారు. స్వార్ధం కోసం ఇలా మనుష్యులను వాడుకునే వారిపట్ల మనము చాల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎన్నిక సమయం దగ్గర పడినప్పుడు ఎక్కడా లేని వరసలు కలిపి ప్రేమను వలుకబోస్తారు. అయితే ఏది అసలైన బంధం? పరలోకపు తండ్రి మనుష్యులను స్వార్ధం లేకుండ ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ బంధమును గూర్చి మనలను రక్షించే సంబంధమును గూర్చి వివరించేదే ఈ సందేశము.
Real Relationship. Usually people connect a few relations with each other depending on their needs. Elder brother, younger brother, elder sister, younger sister, mother, uncle.. like this they will call us. This world keep connecting these relations even if they have no relation among them. We must be very careful about those who use people for selfishness. Politicians in particular tend to show temporary love together with these relations especially in election time. But how should be the real relation? Heavenly Father loves people without selfishness. This message describes the relation with God that protects us.
About this Ministry
Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ!
దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally” అనే యూట్యూబ్ ఛానెల్లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
You must be logged in to post a comment.