సాత్వికముతో స్వతత్రించుకొందుము!

సాత్వికముతో స్వతత్రించుకొందుము! సాత్వికముతో స్వతంత్రించుకొందుము! ఈ ప్రసంగమును యేసుక్రీస్తు ప్రభువు ఒక కొండ మీద ప్రజలకు సందేశాలను అందిస్తున్నప్పుడు, ఆయన చెప్పిన వాక్యములలోనిది.

సాత్వికముతో స్వతత్రించుకొందుము! Read More »

దయ్యములు గుర్తించిన వారిని మీరు గుర్తిస్తున్నారా?

దయ్యములు గుర్తించిన వారిని మీరు గుర్తిస్తున్నారా? దేవుని బోధ వక్రీకరింపబడుచున్నదా?దైవ సేవ ముసుగులో అమాయకులు మోసగించబడుతున్నారు!అనధికారముగా ప్రవేశించి విశ్వాసులను కలవరపరిచేవారున్నారు!దయ్యములే ఇలాంటి దొంగలను ఎదిరిస్తే, మీరు ఎదిరించరా?మీరు ఆత్మ విషయములో మోసగించినా, మోసపోయినా శిక్ష తప్పదు!

దయ్యములు గుర్తించిన వారిని మీరు గుర్తిస్తున్నారా? Read More »

భేదమును తెలుసుకున్నారా?

భేదమును తెలుసుకున్నారా? దేవుని ప్రభుత్వానికి, లోకాధికారుల ప్రభుత్వానికి భేదము దేవుని చిత్తమునకు, స్వచిత్తమునకు భేదము దేవునిలో జీవితమునకు, లోకానుసారమైన జీవితమునకు భేదము దేవుని కాపుదలకు, మనుష్యుల కాపుదలకు భేదము దేవుని సంఘానికి, మనుష్యుల సంఘానికి భేదము

భేదమును తెలుసుకున్నారా? Read More »

Scroll to Top