బూరలు ఎవరిని లేపుతాయి?

బూరలు ఎవరిని లేపుతాయి? మరణించిన వ్యక్తి మరల ఈ భూమిపైకి దేహములోనికి వచ్చుటకు, పునరుత్థానము చెందుటకు చాల వ్యత్యాసము ఉన్నది. ఈ తేడా తెలియక కొందరు పరిశుద్ధ గ్రంథములోని సంగతులను అపార్థము చేసుకున్నారు.

బూరలు ఎవరిని లేపుతాయి? Read More »

దేవున్ని చూచారా, చూస్తారా?

దేవున్ని చూచారా? చూస్తారా? దేవున్ని చూచామని కొందరు, దేవుని చూడలేమని కొందరు సరిపెట్టుకుంటున్నారు.

దేవున్ని చూచారా, చూస్తారా? Read More »

విశ్వాసము వలన నీతికార్యములు

విశ్వాసము వలన నీతికార్యములు! నీతికార్యములను దేవుని నిమిత్తము జరిగించాలంటే మనయందు నీతి ఉండాలి గాని విశ్వాసముతో పని లేదు కదా అనుకుంటున్నారా? అయితే, ఈ అంశమును ఆద్యంతం విని/వీక్షించండి!

విశ్వాసము వలన నీతికార్యములు Read More »

ఒకరి పాదములను మరొకరు కడుగుట

ఒకరి పాదములను మరొకరు కడుగుట! పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన సందర్భాలను అర్థము చేసికొనుటకు దేవుని ఆత్మ సహాయము తప్పనిసరిగా ఉండాలి! యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుఅల పాదములను కడిగి, మీరు కూడ ఒకరి పాదములను మరొకరు కడుగవలసినదే అని చెప్పిన మాటలలోని పరమార్థము చాల మందికి తెలియలేదు.

ఒకరి పాదములను మరొకరు కడుగుట Read More »

దేవుని యెదుట మౌనము

దేవుని యెదుట మౌనము! దేవుని యెదుట ఎంతటి జ్ఞానియైనా మాటలాడ వీలు లేదు. దేవుని స్థాయి తెలియని బుద్ధిహీనులు పరిశిద్ధ గ్రంథమునే అవమానపరచుచు మాటలాడుచున్న సందర్భములో దేవుని ఔన్నత్యమును ప్రకటించే సందేశమిది.

దేవుని యెదుట మౌనము Read More »

శాంతికరమైన జలములు

శాంతికరమైన జలములు! పరిశుద్ధ గ్రంథములోని దేవుని ఆత్మావేశము వలన పలుకబడిన ప్రతి మాటలోను ఎంతో ఆంతర్యము దాగి యున్నదనుటకు ఈ సందేశము ఒక ఉదాహరణ.

శాంతికరమైన జలములు Read More »

Scroll to Top