బాహుబలి దేవుడు
బాహుబలి దేవుడు. ఈ లోకములో బాహుబలి అనే పేరు వినగానే కొందరికి ఆ పేరు మీద తీసిన సినిమాలు గుర్తొస్తున్నాయి; మరికొందరికి మనుష్యుల మధ్య సాహసాలు చేసే వ్యక్తులు గుర్తొస్తున్నారు. అయితే, నిజానికి అసలైన బాహుబలి ఎవరో ఈ ప్రపంచం గుర్తించలేకపోయింది.

