ఆత్మ విషయమైన దీనత్వము

ఆత్మ విషయమైన దీనత్వము ఆడియో

వివరింపబడిన అంశములు:
👉🏻 దీనులు అనగా ఎవరు?
👉🏻 శరీర సంబంధమైన దీనత్వము ఎలా ఉంటుంది?
👉🏻 ఆత్మ సంబంధమైన దీనత్వము ఎలా ఉంటుంది?
👉🏻 ఆత్మ సంబంధముగా దీనులైన వారిలో గొప్పవారు ఎవరు?
👉🏻 మనము ఏ స్థితిలో ఉన్నా ఆత్మ విషయమైన దీనత్వమును కలిగియుండుట ఎలా?

SUTOTALLY అనే యూట్యూబ్ ఛానల్ లో సహోదరులు మణికుమార్ గారు ప్రకటించుచున్న దేవుని వాక్యమును మీరు వీక్షిస్తున్నారు. ఈ సందేశములను చివరి వరకు పూర్తిగా వినండి. సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, దేవుని వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోలు మీకు ఆత్మీయముగా తోడ్పాటునిస్తే, వీటిని అనేకమందికి పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!

ఆదివారం – ఆరాధన – సాయంత్రం 07 గంటలకు
సోమవారం – కృపావార్త – సాయంత్రం 07 గంటలకు
మంగళవారం – ఉత్తరము – సాయంత్రం 07 గంటలకు
బుధవారం – విశ్లేషణ – సాయంత్రం 07 గంటలకు
గురువారం – మనవారు – సాయంత్రం 07 గంటలకు
శుక్రవారం – దైవశక్తి – సాయంత్రం 07 గంటలకు
శనివారం – సిద్ధపాటు – సాయంత్రం 07 గంటలకు

Scroll to Top

Discover more from SUTotal

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading