దీర్ఘకాల సహనము

YouTube player
దీర్ఘకాల సహనము ఆడియో

About this Sermon

దీర్ఘకాల సహనము. దేవుడు దీర్ఘశాంతుడు. దేవునిలో ఉన్న సహనమునుబట్టి మనము ఇంకా బ్రదుకుచున్నాము. ఈ సహనమనే గొప్ప లక్షణమును మనము కూడ కలిగియుండాలన్నది దేవుని సంకల్పము. కావున, దేవుని చిత్తమునుబట్టి మనము సహనమును మరియు దానికి అనుబంధమైన ప్రేమను కలిగి ఉండాలి. శోధన కాలములో మరియు కీడును అనుభవించుచున్నప్పుడు మనము ఏ విధముగా, ఎంత వరకు సహనమును కలిగి ఉండాలో తెలియజెప్పే దేవుని వాక్యముతో కూడిన సందేశమిది.

Patience of Long term. God is slow to anger. We are still alive because of the patience of God. It is God’s will that we too should have this great quality of patience. Therefore, according to God’s will, we must have patience and the love that accompanies it. It is the message of God’s Word that tells us how and to what extent we should be patient during times of temptation and when we experience adversity.

About this Ministry
Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ! 

దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్‌పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally” అనే యూట్యూబ్ ఛానెల్‌లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్‌ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Layer 1
Scroll to Top

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading