కాలగతులు దేవుని వశము

కాలగతులు దేవుని వశము ఆడియో

వివరించబడిన అంశములు:
👉🏻 మానవ ఆయుష్కాలము ఎవరి వశమున ఉన్నది?
👉🏻 మరణ దినము తెలియనప్పుడు భవిష్యత్ ప్రణాళిక ఏ ధైర్యంతో వేస్తున్నారు?
👉🏻 నియామక కాలములో ఉన్న మనిషి గుర్తించవలసిన పని ఏమిటి?
👉🏻 మనిషి మరణ దినమైనా – క్రీస్తు రెండవ రాకడయైనా ఎవరికి తెలుసు?
👉🏻 చీకటి సంబంధులము కాక వెలుగులో నడచుకొనుట అనగా ఏమిటి?

SUTOTALLY – యూట్యూబ్ ఛానల్ లో సహోదరులు మణికుమార్ గారు ప్రకటించుచున్న దేవుని వాక్యమును మీరు వీక్షిస్తున్నారు. ఈ సందేశమును చివరి వరకు పూర్తిగా వినండి. సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియో మీకు ఆత్మీయముగా తోడ్పాటునిస్తే, దీనిని అనేకమందికి పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ ఛానల్ లో మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!

  • ఆదివారం – ఆరాధన – సాయంత్రం 07 గంటలకు

  • సోమవారం – కృపావార్త – సాయంత్రం 07 గంటలకు

  • మంగళవారం – ఉత్తరము – సాయంత్రం 07 గంటలకు

  • బుధవారం – విశ్లేషణ – సాయంత్రం 07 గంటలకు

  • గురువారం – మనవారు – సాయంత్రం 07 గంటలకు

  • శుక్రవారం – దైవశక్తి – సాయంత్రం 07 గంటలకు

  • శనివారం – సిద్ధపాటు – సాయంత్రం 07 గంటలకు
  • Scroll to Top

    Discover more from SUTotal

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading