కోపము నిమిషము – దయ ఆయుష్కాలము

కోపము నిమిషము – దయ ఆయుష్కాలము ఆడియో

వివరించబడిన అంశములు:
👉🏻 మనుష్యుల కోపాలు – వాటి నిడివి
👉🏻 మనిషి పై దేవుని కోపం – దాని నిడివి
👉🏻 దేవుని కోపమును తగ్గించుటకు మమిషి చేయవలసినదేమిటి?
👉🏻 మనిషిపై దేవుడు దయ చూపిస్తే అది ఎంత కాలము ఉంటుంది?
👉🏻 మీరు కోరుకునేది దేవుని కోపాన్నా? దేవుని దయనా?

SUTOTALLY అనే యూట్యూబ్ ఛానల్ లో సహోదరులు మణికుమార్ గారు ప్రకటించుచున్న దేవుని వాక్యమును మీరు వీక్షిస్తున్నారు. ఈ సందేశములన్య్ చివరి వరకు పూర్తిగా వినండి. సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, దేవుని వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోలు మీకు ఆత్మీయముగా తోడ్పాటునిస్తే, వీటిని అనేకమందికి పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!

  • ఆదివారం – ఆరాధన – సాయంత్రం 07 గంటలకు

  • సోమవారం – కృపావార్త – సాయంత్రం 07 గంటలకు

  • మంగళవారం – ఉత్తరము – సాయంత్రం 07 గంటలకు

  • బుధవారం – విశ్లేషణ – సాయంత్రం 07 గంటలకు

  • గురువారం – మనవారు – సాయంత్రం 07 గంటలకు

  • శుక్రవారం – దైవశక్తి – సాయంత్రం 07 గంటలకు

  • శనివారం – సిద్ధపాటు – సాయంత్రం 07 గంటలకు
  • Scroll to Top

    Discover more from SUTotal

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading