About this Sermon
అజాత శత్రువుగా బ్రదకడమెలా? శత్రువు లేకుండ ఈ మనుష్యుల మధ్య బ్రదకడం సాధ్యమా? అందరినీ స్నేహితులుగా మార్చుకొనుటకు ఏమైనా ఉపాయము ఉన్నదా? పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటల ద్వారా ఈ విషయమును అద్భుతముగా వివరించే పాఠమిది. ఆద్యంతం విని మీ వ్యక్తిత్వాలను దేవుని వాక్యమునకు అనుకూలముగా మార్చుకుంటారని ఆశిస్తూ.. వందనములు.
How to live without Enemies? Is it possible to live among these men without an enemy? Is there any way to turn everyone into our friends? It is a lesson that explains about this wonderfully through the words of God in Scripture. Hoping to hear the whole thing and change your personalities in line with the Word of God. Greetings!
About this Ministry
Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotal. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ!
దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్పేజికి మీకు స్వాగతము. మీరు “sutotal” అనే యూట్యూబ్ ఛానెల్లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
You must be logged in to post a comment.