About this Sermon
ఐగుప్తీయులకు దేవుని తీర్పు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చుచున్నప్పుడు దేవుని మాట ప్రకారము వారు ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, విలువైన వస్త్రములను తీసుకున్నారు. అయితే, పొరుగువారిని దోచుకున్నట్టుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యెడల తప్పు చేసారా? దేవుడు తప్పు చేయమన్నాడా? ఎంత మాత్రమూ కాదు. దేవుడు ఐగుప్తీయులకు న్యాయమైన తీర్పును ఎలా విధించాడో, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకొనుట ఏలాగు న్యాయమో ఈ అద్భుతమైన సందేశము ద్వారా సమాధానముగా నేర్చుకొనగలరు.
God’s judgment on the Egyptians. When the Israelites were coming out of Egypt, according to God’s word, they took silver jewelry, gold jewelry, and precious clothes from the Egyptians. But did the Israelites wrong the Egyptians by robbing their neighbors? Does God allow them to make mistakes? Definitely not. Through this wonderful message, we can learn how God justly judged the Egyptians and how the Israelites were justified in plundering the Egyptians.
About this Ministry
Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ!

దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally” అనే యూట్యూబ్ ఛానెల్లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
Discover more from SUTotal
Subscribe to get the latest posts sent to your email.
You must be logged in to post a comment.