ఎంత తిన్నా ఆకలి తీరడం లేదా?

ఎంత తిన్నా ఆకలి తీరడం లేదా? ఆడియో

About this Sermon

ఎంత తిన్నా ఆకలి తీరడం లేదా? మన చుట్టూ అన్నీ ఉన్నా దేనినీ మనసార అనుభవించలేని పరిస్థితి. ఎందుకని? ఆకలిగా ఉంటే అన్నం తినాలి, దాహంగా ఉంటే నీరు త్రాగాలి, చలిగా ఉంటే బట్టలు కప్పుకోవాలి. ఇవన్నీ మనుష్యులకు అందుబాటులో ఉన్నా దేని వలనా మనిషికి తృప్తి లేదు. మనస్సు నిండా సంతోషముతో తన జీవితమంతా ఆనందదాయకముగా మనిషి బ్రదకాలంటే ఏమి చెయ్యాలో, ఆ లోటును ఎలా పూడ్చుకోవాలో తెలియజేసే విలువైన సందేశమిది. ఆద్యంతం విని / వీక్షించి దైవజ్ఞానమునకు పాత్రులవ్వండి.

Food does not satisfy your hunger. It is the situation in which we cannot experience happiness in anything around us. Why? Eat rice if you are hungry, drink water if you are thirsty and cover your clothes if you are feeling cold. All these are available to human beings but man is not satisfied with anything. It is a valuable message that tells the man what to do and how to fill that gap so that one can live happily ever after with their mind full of happiness. Become a theologian of God by listening / watching throughout this Message.

About this Ministry

Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ! 

దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్‌పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally” అనే యూట్యూబ్ ఛానెల్‌లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్‌ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!

యూట్యూబ్ లో మా అనుదిన కార్యక్రమముల వివరములు
ఆదివారం – ఆరాధన – సాయంత్రం 07 గం.కు
సోమవారం – కృపావార్త – సాయంత్రం 07 గం.కు
మంగళవారం – ఉత్తరము – సాయంత్రం 07 గం.కు
బుధవారం – విశ్లేషణ – సాయంత్రం 07 గం.కు
గురువారం – మనవారు – సాయంత్రం 07 గం.కు
శుక్రవారం – దైవశక్తి – సాయంత్రం 07 గం.కు
శనివారం – సిద్ధపాటు – సాయంత్రం 07 గం.కు
Scroll to Top

Discover more from SUTotal

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading