దయ్యములు గుర్తించిన వారిని మీరు గుర్తిస్తున్నారా?

దయ్యములు గుర్తించిన వారిని మీరు గుర్తిస్తున్నారా? ఆడియో

వివరింపబడిన అంశములు:
దేవుని బోధ వక్రీకరింపబడుచున్నదా?
దైవ సేవ ముసుగులో అమాయకులు మోసగించబడుతున్నారు!
అనధికారముగా ప్రవేశించి విశ్వాసులను కలవరపరిచేవారున్నారు!
దయ్యములే ఇలాంటి దొంగలను ఎదిరిస్తే, మీరు ఎదిరించరా?
మీరు ఆత్మ విషయములో మోసగించినా, మోసపోయినా శిక్ష తప్పదు!

SUTOTALLY అనే యూట్యూబ్ ఛానల్ లో సహోదరులు మణికుమార్ గారు ప్రకటించుచున్న దేవుని వాక్యమును మీరు వీక్షిస్తున్నారు. ఈ సందేశములను చివరి వరకు పూర్తిగా వినండి. సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని, దేవుని వాక్యమును పరిశోధిస్తూ వినాలని మీకు తెలియపరచుచున్నాము. ఈ వీడియోలు మీకు ఆత్మీయముగా తోడ్పాటునిస్తే, వీటిని అనేకమందికి పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!

ఆదివారం – ఆరాధన – సాయంత్రం 07 గంటలకు
సోమవారం – కృపావార్త – సాయంత్రం 07 గంటలకు
మంగళవారం – ఉత్తరము – సాయంత్రం 07 గంటలకు
బుధవారం – విశ్లేషణ – సాయంత్రం 07 గంటలకు
గురువారం – మనవారు – సాయంత్రం 07 గంటలకు
శుక్రవారం – దైవశక్తి – సాయంత్రం 07 గంటలకు
శనివారం – సిద్ధపాటు – సాయంత్రం 07 గంటలకు

Scroll to Top

Discover more from SUTotal

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading