About this Sermon
దేవున్ని తెలుసుకున్నారా ఒప్పుకున్నారా? సాధారణముగా చాలామందికి దేవుడు తెలుసు కానీ, వారు దేవున్ని ఒప్పుకోరు. అలాగే, దయ్యములకు కూడ దేవుడెవరో తెలుసు కానీ, అవి దేవున్ని ఒప్పుకోవు. దేవున్ని ఒప్పుకొని, ఆ ఒప్పుకున్న దానికి కట్టుబడి ఎలా జీవించాలో తెలియజేసే సందేశమిది.
Do you know God or Agreed God? Usually most people know God but, they do not accept God. Also, even demons know that there is a God but they do not accept God. It is the message of confessing to God and how to live in obedience to that confession.
About this Ministry
Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ!
దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally” అనే యూట్యూబ్ ఛానెల్లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
You must be logged in to post a comment.