అమర్యాదగా నడువవద్దు. గౌరవాన్ని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలని మనము మన చిన్ననాట నుండి వింటున్నాము. అయితే, సమాజములో ఇతరులను ప్రేమించేవారు, గౌరవించేవారు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తున్నారా? అటువంటివారు అరుదుగా మారిపోయారు. మనిషికి దేవున్ని గౌరవపరచడము రాదు, పొరువారిని గౌరవపరచడమూ రాదు. ఎప్పుడైతే దేవుని గౌరవమును దేవునికి ఇవ్వాలనే ప్రవర్తనను మనిషి కలిగి ఉంటాడో అప్పుడు ఇతరుల పట్ల మర్యాదగా నడచుకొనే బుద్ధి మనిషికి అలవడుతుంది. ఈ విషయమును గూర్చిన అత్యంత విలువైన సమాచారము ఈ సందేశములో ఇవ్వబడినది.
Do not walk in blasphemy. From our childhood we are told to show respect to each other. However, is there anyone who loves and respects others in the society? Such people seems rarely. If Man cannot respect God, he cannot respect his neighbor. When a person has the behavior of giving God’s honor to God, then he can behave politely towards others. The most valuable information about this subject is given in this message.
About this Ministry Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ!
దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్‌పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally”అనే యూట్యూబ్ ఛానెల్‌లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్‌ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!
You must be logged in to post a comment.