Devudu Nirnayinchina Kaalamu దేవుడు నిర్ణయించిన కాలము The Time set by God Sutotal

Devudu Nirnayinchina Kaalamu • దేవుడు నిర్ణయించిన కాలము • The Time set by God

ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపింపబడుటకు పట్టిన కాలమెంత?
ఇశ్రాయేలీయులు లోక రాజ్యాల చెర నుండి విడిపింపబడుటకు పట్టిన కాలమెంత?
మోషేను, యేసుక్రీస్తును దేవుడు ఆయా నిర్ణయ కాలములలో పంపెను
ఉదయము తప్పక వచ్చును; ప్రభువు తన వారిని తప్పక దర్శించును
నిర్ణయ కాలము కొరకు మన సిద్ధపాటు ఎలా ఉండాలి?

Audio Message of The Time set by God • Devudu Nirnayinchina Kaalamu • దేవుడు నిర్ణయించిన కాలము ఆడియో సందేశము

మా పరిచర్యను గూర్చి..

సహోదరుడు మణికుమార్ గారు బోధించిన దేవుని వాక్యాన్ని కనుగొనడానికి ఈ వెబ్ పేజీకి మీకు సుస్వాగతం. మా వీడియో ప్రసంగాలను మీరు మా యూట్యూబ్ ఛానల్, CHRIST CHURCH ASIA లో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ సందేశాలను చివరి వరకు వినండి. వీలైతే, మా సందేశములను వినేటప్పుడు, మేము మీకు అందించిన లేఖనాలను పరిశీలించడానికి పరిశుద్ధ బైబిల్‌ను మీ చెంతనే ఉంచుకొనగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మా ఈ దైవ సందేశములు ఉపయోగపడుతున్నాయనిపిస్తే, వాటిని మీకు వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయండి. దేవుని కృపనుబట్టి, ప్రతిరోజూ మేము ఈ వెబ్‌సైట్‌తో పాటు మా యూట్యూబ్ ఛానెల్‌లో తాజా మరియు అవసరమైన సందేశములను ప్రచురిస్తాము. ఈ వీడియోల ద్వారా మీరు క్రమముగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ పరిచర్య ను౦డి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతారని మేము ఆశిస్తున్నాము. మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమాధానము కలుగును గాక!

About Our Ministry..

Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons in their entirety on our YouTube channel, CHRIST CHURCH ASIA. Listen to these messages till the end. If possible, while listening to our sermons, we request you to keep the Holy Bible in your hand to examine what we have presented to you. If you find these videos helpful in your spiritual growth, introduce them to as many people as you can. Every day we publish the latest and necessary content on this website as well as on our YouTube channel. We hope you will regularly learn God’s wisdom through these videos and gain spiritual benefits from this ministry. We hope you get an answer in the name of our Lord and Savior Jesus Christ!

దేవుని వార్తను సమాధి చేసి – లేనివార్తను ప్రకటించవచ్చా?

భారతదేశంలో అత్యున్నత అధికారమును కలిగియున్నవారిలో ముఖ్యులు రాష్ట్రపతి, ప్రభుత్వం, సుప్రీంకోర్టు మరియు న్యూస్‌ మీడియా. ప్రపంచ నలుమూలలా జరుగుచున్న వార్తలను ప్రతి ఒక్కరికీ చేరువచేసే ప్రయత్నంలో పుట్టిందే మీడియా! ప్రస్తుత మీడియా, తనకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ, పత్రికా మీడియా / టి.వి. మీడియా / సినీ మీడియా / ఎలక్ట్రానిక్‌ మీడియాగా విరాజిల్లుతోంది. ఇంతవరకు బాగానే ఉంది గానీ ఈ మీడియా వల్ల మానవజాతికి ఒరిగే లాభం కంటె, జరుగుచున్న కీడే ఎక్కువ అనుటలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఒకవైపు దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్నా, అనేక కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువకు జారిపోతున్నా, రాజకీయాలలో కుట్ర, అవినీతి పెరిగిపోతున్నా, మొత్తంగా మనిషిలో మానవత్వపు విలువలు మంటగలిసిపోతున్నా.. కేవలం వ్యాపార ధోరణితో నేనంటే నేను గొప్ప అంటూ తమ టి.ఆర్‌.పి. రేటింగ్స్‌ పెంచుకోవడానికి ఈ రోజు అనేక ఛానల్స్‌, పత్రికలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

ఎవరి వార్త నిజమో, ఎవరిది అబద్ధమో, ఎవరి ప్రచురణలు నమ్మాలో ఎవరివి నమ్మకూడదో తెలియక, ఎవరో ఒకరికి ఓటు వేసి – ఏదో ఒక వార్తను నిజమని నమ్ముతున్నాడు, నేటి అమాయకపు మనిషి! ప్రతి మనిషిని విజ్ఞానవంతునిగా, ఒక సంస్కారిగా మార్చడానికి ఇన్ని ఛానల్స్‌ నిజంగా అవసరమంటారా? ఒకప్పుడు ఇన్ని ఛానల్స్‌ లేవు కదా. అటువంటప్పుడు ప్రజలు సుభిక్షంగా లేరా? మనిషిలో మాయ, కల్మషం అతి తక్కువ స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు, మనిషి చిన్న వయస్సులోనే అతి దారుణంగా మారిపోతున్నాడు. దీనికి మన మధ్యనున్న మీడియాయే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్‌నెట్‌, ప్రతి ఇంటిలో బుల్లితెర, ప్రతి వీధిలో వెండితెర… ఇలా అందరికీ చేరువైన ఈ మీడియా, ఉన్న వార్తలనే చెబుతుందా? లేక లేని వార్తను పుటిస్తుందా? మీడియా చేసే అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం ఈ క్రింది ఉదాహరణలే!

మీడియాలో అబద్ధాలు..

          ‘‘2 మినిట్స్‌లో బ్రేక్‌ ఫాస్ట్‌ ` అదే మ్యాగీ నూడిల్స్‌’’ దీనిని తినండి, ఆరోగ్యవంతంగా ఉండండి. ఈ విషయాన్ని మామూలు వ్యక్తులు చెబితే నమ్మరని అమితాబ్‌ బచ్చన్‌, ప్రీతి జింటా, మాధురీ దీక్షిత్‌ లాంటివారిని నటింపచేసి, వీడియో చిత్రీకరించి టి.వి.లలో ఈ మీడియా ప్రచురించింది. ఇప్పుడు అదే మీడియా ఏ మ్యాగీ నూడిల్స్‌ అయితే తినమని మనకు ప్రకటించారో, ఆ మ్యాగీ నూడిల్స్‌నే తినొద్దని, అందులో సోడియం, సీసములు అధిక పరిమాణాలలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఏది నిజం? వ్యాపారం కోసం ఇప్పటి వరకు తినమని చెప్పారు, ఇప్పుడు వారే మరల తినొద్దని చెబుతున్నారు!  

          ‘‘థమ్స్‌అప్‌ తాగడానికి మీకు దమ్ముందా?’’ అని ఒక హీరో అడిగే ఎడ్‌వర్టైజ్‌మెంట్‌ను చూపేది ఈ మీడియాయే, థమ్స్‌అప్‌ కూల్‌ డ్రింక్‌ను పంట మొక్కలమీద జల్లితే పురుగులు చనిపోతున్నాయి కనుక, ఇదొక పురుగుల మందు అని, ఈ విషయములో మీరు బహుపరాక్‌ అని చెప్పేదీ ఈ మీడియాయే! ఇదే మీడియాకున్న రెండు నాలుకల ధోరణి. అందుకే ఈ తరుణంలో ఒక్కసారి దయచేసి, బైబిల్‌ అనే మహాజ్ణాన గ్రంథము (మత గ్రంథము కాదు) చెప్పే మాటలు వినండి.

‘‘లేని వార్తను పుట్టింపకూడదు’’ నిర్గమకాండము 23 : 1
‘‘అబద్ధపుమాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అవి మీకు నిష్ప్రయోజనములు’’ యిర్మియా గ్రంథము 7 : 8

బైబిల్‌లో మనిషిని బ్రతికించే మాటలున్నాయి తప్ప ఈ మీడియా చెప్పేటటువంటి తప్పుడు మాటలు లేవు. శతాబ్ధాల కాలంగా మనిషి మనుగడ ఈ భూమిమీద ప్రారంభమైననాటి నుండి ‘‘దేవుని మాట’’ మాత్రమే మనిషిని బ్రతికిస్తూ వచ్చింది. ఆ దేవుని మాటను ఈ తరంలో మీకు స్వచ్ఛమైనదిగా ప్రకటించి, నిస్వార్ధంగా మీ ఆత్మను రక్షించే ఉద్ధేశ్యంతో, ప్రేమపూర్వకంగా మిమ్మును ఆహ్వానిస్తున్నాము. దేవుని మనసును ఆయన మాటలలో తెలుసుకొనుటకు వెంటనే త్వరపడండి!

వివరములకు: దైవజనులు మణికుమార్‌ క్రైస్ట్‌ చర్చ్‌, ఆసియ.

Is it acceptable to bury the message of God in order to promote vanity?

  Chief among the supreme power holders in India are the President, the Government, the Supreme Court and the News Media. The media was born in an effort to bring the news that is happening all over the world to everyone! Today’s media, taking advantage of every opportunity available to them and using cutting-edge technology, print media / T.V. Media / Cine Media / Electronic Media. So far so good, but it is not surprising that the harm that is happening is more than the benefit of this media to the people. On the one hand, the country’s economy is collapsing, many families are slipping below the poverty line, conspiracy and corruption are increasing in politics, and the values ​​of humanity are burning in a person.

Channels looking for TRP

Many channels and magazines are mushrooming today to increase their TRP ratings. Not knowing whose news is true, whose news is false, whose publications to believe and whose not to believe, someone votes for someone – believes some news to be true, the innocent man of today! Are so many channels really necessary to make every man a scholar and a cultivator? Once there were not so many channels. Are people not well-off then? Maya and impurity were at the lowest level in man. But now, man is turning worst at a young age. The media among us is playing a major role in this. Internet in everyone’s hands, television in every home, silver screen in every street… Does this media, which is accessible to everyone, tell the same news? Or does it give birth to non-existent news? The following examples are proof of the irregularities of the media!

False News from Famous Channels

  “Breakfast in 2 minutes is Maggi Noodles” Eat it and stay healthy. This media has cast Amitabh Bachchan, Preity Zinta, Madhuri Dixit and filmed a video and published it on TVs, saying that common people would not believe this. Now the same media is telling us to eat any Maggi noodles, but they are warning us not to eat those Maggi noodles as they are high in sodium and lead. Which is true? They told us to eat till now for business, now they are telling us not to eat again!

Many Channels sppreading Fake News

It is this media that shows an advertisement in which a hero asks, “Do you have the guts to drink Thumsup?”, and it is this media that says that if Thumsup cool drink is sprinkled on crops, insects are killed, it is an insecticide, and you are Bahuparak in this matter! This is the two-tongued attitude of the media. So at this moment, please, listen to the words of the Mahajnana book (not a religious book) called the Bible.

“Thou shalt not bring forth news that is not there” Exodus 23:1
“You believe lies. They are worthless to you” Jeremiah 7:8

There are words in the Bible that will save man, but there are no false words like this media is saying. Since the beginning of man’s existence on this earth for centuries, only the “word of God” has been keeping man alive. We lovingly invite you with the intention of selflessly saving your soul by proclaiming that word of God pure to you in this generation. Hurry now to know God’s mind in His words!

For details: Man of God – Manikumar, Christ Church, Asia.
Devudu Nirnayinchina Kaalamu దేవుడు నిర్ణయించిన కాలము The Time set by God Sutotal

Program Name: Preparedness Sermons (సిద్ధపాటు)

Topic: Devudu Nirnayinchina Kaalamu • దేవుడు నిర్ణయించిన కాలము • The Time set by God

Date: 04/01/2025

Scroll to Top

Discover more from SUTotal

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading