మారుతున్న ముఖ్యోద్దేశము

మారుతున్న ముఖ్యోద్దేశము ఆడియో

About this Sermon

మారుతున్న ముఖ్యోద్దేశము. మనుష్యుల ముఖ్యోద్దేశములు మారితే వారి జీవితాలు తలక్రిందులవుతాయి. శరీర సంబంధమైన విషయాలలో మరియు ఆత్మ సంబంధమైన విషయాలలో ముఖ్యోద్దేశములు మారకూడదు. ముఖ్యముగా ఆత్మ సంబంధమైన విషయములో ముఖ్యోద్దేశము మారితే తీరని నష్టము కలుగుతుంది. అదెలాగో, మరియు ముఖ్యోద్దేశములు మారితే దానికి తగు పరిష్కారమును దేవుని సన్నిధి నుండి ఏలాగు పొందాలో అనే విషయాలను గూర్చి ఈ పాఠ్యాంశమందు తెలియజేయబదినది. ఈ ఆత్మీయ సందేశమును విని / వీక్షించి మీ జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో నడిపించుకొనగలరు.

Changing the main Intention. Their lives can be turned upside down if human motives change. The main objectives should not change in physical matters and in spiritual matters. If the main purpose changes, especially in the spiritual matter, there will be immense loss. This lesson explains about how to find the right solution in the presence of God if the main objectives change. Live your life in the light of God’s Word by listening / watching this spiritual message.

About this Ministry

Welcome to the webpage to find the Word of God preached by Brother Mani Kumar. You can find our video sermons on the YouTube channel sutotally. Please listen to these messages till the end. If possible, we urge you to keep the Holy Bible in your hand while hearing our sermons, to examine what we delivered to you. If you find these videos helpful to your spiritual growth, introduce them to as many as you can. Every day new topics are published for you on this website as well as on our YouTube channel. We hope you will regularly learn the wisdom of God through these videos and receive spiritual benefits through this ministry. We hope you have got the answer in the name of our Lord and Savior Jesus Christ! 

దైవజనులు మణికుమార్ గారి ద్వారా బోధింపబడిన దేవుని వాక్యము కలిగిన వెబ్‌పేజికి మీకు స్వాగతము. మీరు “sutotally” అనే యూట్యూబ్ ఛానెల్‌లో మా వీడియో ప్రసంగాలను కనుగొనవచ్చు. దయచేసి ఈ మా సందేశములను చివరి వరకు వీక్షించండి. మీకు వీలైతే, మా ఉపన్యాసములను వింటున్నప్పుడు, మేము మీకు ఏమి తెలియజేసామో పరిశీలించడానికి పవిత్ర బైబిల్‌ను మీ చేతిలో ఉంచుకొని, పరిశోధనాత్మకముగా మా సందేశములను వినాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఈ వీడియోలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటునిస్తే, మీకు వీలైనన్ని ఎక్కువ మందికి వీటిని పరిచయం చేయండి. ప్రతిరోజు ఈ వెబ్ సైట్ యందు అలాగే మా యూట్యూబ్ ఛానల్ యందు మీకు క్రొత్త అంశములు ప్రచురింపబడతాయి. క్రమము తప్పకుండా ఈ వీడియోల ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ, ఈ పరిచర్య ద్వారా ఆత్మీయ మేలులను పొందుతారని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము కలుగునుగాక!

యూట్యూబ్ లో మా అనుదిన కార్యక్రమముల వివరములు
ఆదివారం – ఆరాధన – సాయంత్రం 07 గం.కు
సోమవారం – కృపావార్త – సాయంత్రం 07 గం.కు
మంగళవారం – ఉత్తరము – సాయంత్రం 07 గం.కు
బుధవారం – విశ్లేషణ – సాయంత్రం 07 గం.కు
గురువారం – మనవారు – సాయంత్రం 07 గం.కు
శుక్రవారం – దైవశక్తి – సాయంత్రం 07 గం.కు
శనివారం – సిద్ధపాటు – సాయంత్రం 07 గం.కు

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Layer 1
Scroll to Top

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading