Spiritual Worship Sermons Sunday (ఆత్మీయారాధన)

Spiritual Worship Sermons Sunday (ఆత్మీయారాధన) – Word of God at Every Sunday at 07 PM

సింహముల నోళ్లను మూసిన విశ్వాసము

సింహముల నోళ్లను మూసిన విశ్వాసము. ప్రపంచ చరిత్రలో విశ్వాసము ద్వారా క్రూర జంతువైన సింహముల నోళ్లను మూసిన వీరులున్నారు. వారు దేవునిపై చూపిన విశ్వాసము అంత గొప్పది.

సింహముల నోళ్లను మూసిన విశ్వాసము Read More »

విశ్వాసము వలన వాగ్దానములు

విశ్వాసము వలన వాగ్దానములు. పితరుడైన అబ్రాహాము తన విశ్వాసము చేత వాగ్దానమును పొందిన విధానము వివరింపబడెను. ఇశ్రాయేలు రాజైన దావీదు తన విశ్వాసము చేత వాగ్దానమును పొందిన రీతి తెలుపబడెను.

విశ్వాసము వలన వాగ్దానములు Read More »

విశ్వాసము వలన నీతికార్యములు

విశ్వాసము వలన నీతికార్యములు! నీతికార్యములను దేవుని నిమిత్తము జరిగించాలంటే మనయందు నీతి ఉండాలి గాని విశ్వాసముతో పని లేదు కదా అనుకుంటున్నారా? అయితే, ఈ అంశమును ఆద్యంతం విని/వీక్షించండి!

విశ్వాసము వలన నీతికార్యములు Read More »

Layer 1
Scroll to Top