నిశ్చలమైన నిరీక్షణ
నిశ్చలమైన నిరీక్షణ. మానవులు దేవుని వాగ్దానమును పొంది, నిత్యజీవార్ధమైన నిరీక్షణను నిశ్చలమైనదిగా కలిగి ఉండాలని దేవుదు ఆశించుచున్నాడు
నిశ్చలమైన నిరీక్షణ Read More »
Spiritual Worship Sermons Sunday (ఆత్మీయారాధన) – Word of God at Every Sunday at 07 PM
నిశ్చలమైన నిరీక్షణ. మానవులు దేవుని వాగ్దానమును పొంది, నిత్యజీవార్ధమైన నిరీక్షణను నిశ్చలమైనదిగా కలిగి ఉండాలని దేవుదు ఆశించుచున్నాడు
నిశ్చలమైన నిరీక్షణ Read More »
నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ. దేవునియందు ఏ నిరీక్షణతో మనిషి తన భక్తిని కొనసాగించుచున్నాడు? పరిశుద్ధ గ్రంథములో మనిషి దేవునియందుంచవలసిన నిరీక్షణ ఏ విధమైనదిగా ఉండాలని వ్రాయబడినది?
నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ Read More »
శుభ నిరీక్షణ. ఈ లోకములో అనేకులు వృథాగా కష్టపడుతున్నారు, కొందరు శుభ నిరీక్షణతో కష్టపడుతున్నారు. ఏ విధముగా ప్రయాసపడి జీవిస్తే మంచి బహుమానము దొరుకుతుందో వివరింపబడిన అద్భుతమైన పాఠమిది.
దేవుని యందు మనిషి నిరీక్షణ. ఈ లోకములో శరీర సంబంధముగా అందరూ అనేక విషయములను గూర్చి నిరీక్షణ / ఎదురుచూపులను కలిగియుంటారు.
దేవుని యందు మనిషి నిరీక్షణ Read More »
విశ్వాసము ద్వారా మృతుల పునరుత్ధానము. విశ్వాసము ద్వారా ఎన్నెన్నో ఘనకార్యములు సాధించిన వారిని గూర్చి మనము విన్నాము. అయితే, చనిపోయినవారిని సైతము విశ్వాసము ద్వారా తిరిగిపొందిన స్త్రీలను గూర్చి మీరు విన్నారా?
విశ్వాసము ద్వారా మృతుల పునరుత్ధానము Read More »
లెక్కపెట్ట వీలులేని సైన్యమును కేవలం కొద్దిమంది విశ్వాసులచేత దేవుడు తరిమిస్తాడు. దేవుని యందలి విశ్వాసము ఈ ప్రపంచములో అన్నిటికంటె విలువైనది.
అన్యుల సేనలను పారదోలిన విశ్వాసము Read More »