Spiritual Worship Sermons Sunday (ఆత్మీయారాధన)

Spiritual Worship Sermons Sunday (ఆత్మీయారాధన) – Word of God at Every Sunday at 07 PM

స్వప్రయోజనపు లెక్కలు

స్వప్రయోజనపు లెక్కలు. స్వచ్చమైన ప్రేమ మనస్సులో లెక్కలు చూచుకోదు. దేవుడు మానవులందరికీ ఈ విలువైన ప్రకృతిని అనుగ్రహించి తన మనస్సులో లెక్కలు చూచుకోకుండా స్వేచ్చగా మన కొరకు అర్పణ చేసాడు.

స్వప్రయోజనపు లెక్కలు Read More »

అమర్యాదగా నడువవద్దు

అమర్యాదగా నడువవద్దు. గౌరవాన్ని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలని మనము మన చిన్ననాట నుండి వింటున్నాము. అయితే, సమాజములో ఇతరులను ప్రేమించేవారు, గౌరవించేవారు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తున్నారా?

అమర్యాదగా నడువవద్దు Read More »

ఉప్పొంగుచున్నారా?

ఉప్పొంగుచున్నారా? మనిషి శరీర సంబంధిగా ఆలోచిస్తే అనేక విషయాలలో ఉప్పొగుతాడు. కానీ, శరీరమును ఆస్పదము చేసుకుని ఉప్పొంగుటకు వీలు లేదు.

ఉప్పొంగుచున్నారా? Read More »

డంబముగా ప్రవర్తించవద్దు

డంబముగా ప్రవర్తించవద్దు. మన చిన్ననాట నుండి డంబముగా ప్రవర్తించకూడదని మనము వింటూనే ఉన్నాము.

డంబముగా ప్రవర్తించవద్దు Read More »

మత్సరపడవద్దు

మత్సరపడవద్దు! మానవ హృదయములో పుట్టే మత్సరమనే వ్యాధికి పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలలో చక్కని ఔషధము ఉన్నది.

మత్సరపడవద్దు Read More »

దయాళుత్వము

దయాళుత్వము. దేవుని కోపము నిమిషము, ఆయన దయ ఆయుష్కాలము. దేవుదు మానవులను ప్రేమించి, ఆ ప్రేమలో నుండి పుట్టిన దయను చూపుచున్నాడు కనుకనే మానవులకు పాపక్షమాపణ కలుగుచున్నది.

దయాళుత్వము Read More »

Scroll to Top