నిరీక్షణనిచ్చు ప్రేమ
నిరీక్షణనిచ్చు ప్రేమ. దేవుని యెడల మనకుండవలసిన ప్రేమ నిరీక్షణతో కూడినదిగా ఉండాలి. నిజమైన ప్రేమ నిరీక్షణనిస్తుంది.
నిరీక్షణనిచ్చు ప్రేమ Read More »
Spiritual Worship Sermons Sunday (ఆత్మీయారాధన) – Word of God at Every Sunday at 07 PM
నిరీక్షణనిచ్చు ప్రేమ. దేవుని యెడల మనకుండవలసిన ప్రేమ నిరీక్షణతో కూడినదిగా ఉండాలి. నిజమైన ప్రేమ నిరీక్షణనిస్తుంది.
నిరీక్షణనిచ్చు ప్రేమ Read More »
నమ్మిన ప్రేమ. దేవుడు మనిషిని ప్రేమించాడు; కనుకనే మనిషిని నమ్మాడు. మనము కూడా దేవుని ప్రేమిస్తే దేవున్ని నమ్ముతాము.
ప్రేమించెను గనుక భరించెను. దేవుడు మానవాళిని ఎందుకు భరిస్తున్నాడంటే, మనుష్యులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు.
ప్రేమించెను గనుక భరించెను Read More »
సత్యమునందు సంతోషము. ఈ లోకము చూపించే ప్రేమ మరియు ఈ లోకము కోరుకొనే ప్రేమ కపటమైనవి. కానీ, దేవుని ప్రేమ నిష్కపటమైనది.
సత్యమునందు సంతోషము Read More »
అపకారమును దాచుకొనే చోటుందా? మనుష్యుల వలన మనుష్యులు నొప్పింపబడుతూ, గాయపరచబడుతూ, నష్టపోతూ ఉంటారు. మనము ఎవరివలననైనను బాధ అనుభవిస్తే వారు మన యెడల జరిగించిన అపకారమును మనస్సులో ఉంచుకొనవచ్చా?
అపకారమును దాచుకొనే చోటుందా? Read More »
త్వరగా కోపమా? మానవరీత్యా మనలో చాలా మంది త్వరగా కోపపడుతూ ఉంటాము. నిర్నిమిత్తముగా ఇతరుల మీద కోపపడువారు, కోపమును దీర్ఘకాలముంచుకొనువారు మూఢులే తప్ప వివేకవంతులు కారు.