Redress Our People (మనవారు)

Word of God at Every Thursday at 07 PM and Program Name is Redress Our People (మనవారు)

మేలుచేయుటలో విసుకా?

మేలుచేయుటలో విసుకా? మనము చెడ్డకార్యములు చేస్తే విసుకు రాదు గాని, మంచి కార్యములు చేస్తే కొంత కాలానికి విసుకు పుడుతుంది. అదెంత మాత్రము కూడదని దేవుడు సెలవిచ్చుచున్నాడు.

మేలుచేయుటలో విసుకా? Read More »

చనిపోయినవారిని బ్రదికించే విద్య

చనిపోయినవారిని బ్రదికించే విద్య. రోగిని వైద్యుని యొద్దకు తీసుకెళితే ఆ రోగికి వైద్యము చేస్తారు, నయమవుతుంది. చనిపోయినవారిని వైద్యుని యొద్దకు తీసుకెళతారా?

చనిపోయినవారిని బ్రదికించే విద్య Read More »

పౌలు గారు ఎందుకు ఏడ్చారు?

పౌలు గారు ఎందుకు ఏడ్చారు? దైవజనులైన పౌలుగారు ఏడ్చారా? ఆయనకు ఏడ్వవలసిన అవసరత ఏమిటి? లోకములో అందరూ ఎందు నిమిత్తము ఏడుస్తారు?

పౌలు గారు ఎందుకు ఏడ్చారు? Read More »

సంఘజీవికి సూచనలు

సంఘజీవికి సూచనలు. మానవుడు నంఘజీవి. ఈ లోకములో సంఘ జీవితములో ప్రతి మనిషి తోటివారి పట్ల ఎలా మసలుకోవాలో దేవుడు తెలియజేసాడు.

సంఘజీవికి సూచనలు Read More »

క్రొత్తనిబంధన కాలములో సంగీతము

క్రొత్తనిబంధన కాలములో సంగీతము. ఒకనినొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మసంబంధమైన పాటలతోను పద్యములతోను హెచ్చరించుచు, క్రీస్తును గూర్చిన జ్ఞానమును హృదయములలో నివవసింపజేసుకోవాలని దేవుడు తెలియజేసెను.

క్రొత్తనిబంధన కాలములో సంగీతము Read More »

Layer 1
Scroll to Top