Redress Our People (మనవారు)

Word of God at Every Thursday at 07 PM and Program Name is Redress Our People (మనవారు)

పవిత్రమైన వాటిమీద ధ్యానము

పవిత్రమైన వాటిమీద ధ్యానము. ఈ లోకములో పవిత్రమైనవి అనగా ఏమిటి? తెల్లగా ఉన్నవి పవిత్రమైనవా లేక పరిశుభ్రముగా ఉన్నవి పవిత్రమైనవా? పవిత్రమైనవాటికి చిరునామా ఏది?

పవిత్రమైన వాటిమీద ధ్యానము Read More »

న్యాయమైన వాటిమీద ధ్యానము

న్యాయమైన వాటిమీద ధ్యానము. అన్యాయము కొరకు అహర్నిశలూ శ్రమిస్తున్న మనిషికి న్యాయమంటే పడుతుందా? అన్యాయముగా సంపాదించుచున్న మనిషి న్యాయమునకు చోటివ్వగలడా?

న్యాయమైన వాటిమీద ధ్యానము Read More »

మాన్యమైన వాటిమీద ధ్యానము

మాన్యమైన వాటిమీద ధ్యానము. మాన్యమైనవి అనగా ఏమిటి? ఈ లోకము దృష్టిలో మాన్యమైనది అనగా ధనము / ఆస్తిపాస్తులు / పేరుప్రఖ్యాతలు కావచ్చు.

మాన్యమైన వాటిమీద ధ్యానము Read More »

సత్యమైన వాటిమీద ధ్యానము

సత్యమైన వాటిమీద ధ్యానము. ధ్యానము అనగానే ఏకాంతముగా, ప్రశాంతముగా, మనస్సును ఏకాగ్రతపై నిలిపి చేసేది అనుకుంటున్నారా? అలా చేసే ధ్యానము కేవలము శరీర సంబంధమైనది.

సత్యమైన వాటిమీద ధ్యానము Read More »

అసలైన యోగ్యత నిజమైన మెప్పు

అసలైన యోగ్యత నిజమైన మెప్పు. మనుష్యుల మెప్పును కోరే మనుష్యులకు అసలైన యోగ్యత ఏమిటో తెలియదు. అసలైన యోగ్యత కలిగి దేవుని కొరకు బ్రదుకుచున్నవారికి మనుష్యుల మెప్పు కలుగదు.

అసలైన యోగ్యత నిజమైన మెప్పు Read More »

దైవాకర్షణ

దైవాకర్షణ. ఈ ప్రపంచములో మనిషి చాలా వాటికి ఆకర్షింపబడుతూ ఉంటాడు. మనిషిలో ఉన్న ఈ లక్షణమును కొందరు ఆసరాగా చేసుకుని వ్యాపారలబ్ధిని, రాజకీయలబ్ధిని మున్నగువాటిని పొందుతూ ఉంటారు.

దైవాకర్షణ Read More »

Scroll to Top