Preparedness for Eternity (సిద్ధపాటు)

Word of God at Every Saturday at 07 PM and Program Name is Preparedness for Eternity (సిద్ధపాటు)

శిక్షణా కాలము

శిక్షణా కాలము. మనిషికి దేవుడిచ్చిన ఈ భూజీవిత కాలము నిత్యత్వమును పొందుట కొరకు ఒక శిక్షణా కాలము వంటిది. ఈ కాలమును ఏలాగు పూర్తి చేసుకోవాలో పరిశుద్ధ గ్రంథమందలి దేవుని మాటలలో తెలియజేయబడినది.

శిక్షణా కాలము Read More »

దేవునికి మాటలు కాదు; చేతలు కావాలి

దేవునికి మాటలు కాదు; చేతలు కావాలి. ప్రపంచ భక్తులలో దాదాపుగా అందరూ నోటి మాటలతో దేవుని ప్రేమించడానికి అలవాటుపడ్డారు.

దేవునికి మాటలు కాదు; చేతలు కావాలి Read More »

భంగముకాని ఆశ

భంగముకాని ఆశ. మనుష్యులైన ప్రతి ఒక్కరూ ఆశ పడతారు. అయితే అందరి ఆశలూ నెరవేరవు. ఎవరి ఆశ నెరవేరుతుందో, ఎవరి ఆశ నెరవేరదో పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలలో తెలియజేయబడినది.

భంగముకాని ఆశ Read More »

పాపమును చేయకుండుట ఎలా?

పాపమును చేయకుండుట ఎలా? పాపమును చేయకూడదని అనేకులకు ఉన్నా పాపమునే జరిగిస్తారు. ఎందుకని? అసలు పాపము చేయకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?

పాపమును చేయకుండుట ఎలా? Read More »

రాలేది మరియు నిలిచేది

రాలేది మరియు నిలిచేది. దేవుడు మనుష్యులకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, గడ్డివలె ఎండిపోయేది మరియు నిత్యమూ నిలిచేది ఏమిటన్న విషయము.

రాలేది మరియు నిలిచేది Read More »

Layer 1
Scroll to Top