Preparedness for Eternity (సిద్ధపాటు)

Word of God at Every Saturday at 07 PM and Program Name is Preparedness for Eternity (సిద్ధపాటు)

దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొన్నారా?

Have you tested and learned God’s will? | దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొన్నారా? | Sermons Proclaimed in 2022 | Manikumar Messages

దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొన్నారా? Read More »

మునుపటి ఆసక్తి

మునుపటి ఆసక్తి. క్రైస్తవ భక్తి జీవితములో దేవుని యెడల మన మొదటి ప్రేమ చాల కీలకమైనది. ఆ మొదటి ప్రేమను మరచిపోతే మనలో దైవభక్తి నశించినట్టే. మొదటి ప్రేమ మరియు మునుపటి ఆసక్తి క్రైస్తవ జీవితములో చాలా ముఖ్యమైనవి.

మునుపటి ఆసక్తి Read More »

నీతిమంతుని వేషము

నీతిమంతుని వేషము. నీతిమంతునిగా జీవించుట వేరు, నీతిమంతుని వేషము వేసుకుని జీవించుట వేరు. ఏ వేషమైనా తాత్కాలికమే. వేషము చెరిగిపోయినప్పుడు మనిషి అసలు రంగు బయటపడుతుంది.

నీతిమంతుని వేషము Read More »

తెలిసినంతలో భక్తి

తెలిసినంతలో భక్తి. కొందరు మనుష్యులు వారికి ఏమీ తెలియకపోయిననూ తమకంతా తెలుసనే భ్రమలో ఏమీ నేర్చుకోనివారుగా మిగిలిపోతారు.

తెలిసినంతలో భక్తి Read More »

Layer 1
Scroll to Top