దేవునితో చెబితే మన భారము తీరుతుంది
దేవునితో చెబితే మన భారము తీరుతుంది! అనుదినము అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మనిషి, తన బాధలను మరొక మనిషితో చెప్పుకొని మనస్సులోని భారాన్ని తగ్గించుకోవాలనుకుంటాడు.
దేవునితో చెబితే మన భారము తీరుతుంది Read More »
Wise as Serpents Harmless as Doves
Word of God at Every Saturday at 07 PM and Program Name is Preparedness for Eternity (సిద్ధపాటు)
దేవునితో చెబితే మన భారము తీరుతుంది! అనుదినము అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మనిషి, తన బాధలను మరొక మనిషితో చెప్పుకొని మనస్సులోని భారాన్ని తగ్గించుకోవాలనుకుంటాడు.
దేవునితో చెబితే మన భారము తీరుతుంది Read More »
మీకు చింత లేదా? లోకములో బ్రదుకుచున్న మనిషి దేనిని గూర్చి చింతించాలో, దేనిని గూర్చి చింతించకూడదో తెలియకున్నాడు.
కరవు కాలములో కడుపునిండా..! యుద్ధములు, ప్రకృతి వైపరీత్యాలు, రోగాలు, కరవులు.. ఇవన్నీ అంత్యకాలపు సూచనలు. ఏ పరిస్థితిలోనైనా దేవుడు ఆయనయందు భయభక్తులుంచిన వారిని కాపాడును.
కరవు కాలములో కడుపునిండా..! Read More »
ఇప్పటికీ ఎప్పటికీ ఉచితం! మనుష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన కృప చొప్పున ఉచితముగా విమోచనమును దయచేసాడు.
ఇప్పటికీ ఎప్పటికీ ఉచితం! Read More »
ప్రపంచ యుద్ధాలు – మానవ భయాలు. ఈ విశ్వవినాశనం దేనితో ముడిపడి ఉంది? ప్రకృతి వైపరీత్యాలతోనా, యుద్ధాలతోనా, రోగాలతోనా లేక కరవులతోనా? ఈ ప్రశ్నకు సమాధానమును ప్రభువైన యేసుక్రీస్తువారి మాటలలో చెప్పబడింది.
ప్రపంచ యుద్ధాలు – మానవ భయాలు Read More »
మూడవనాటికి సిద్ధమా? ఇశ్రాయేలీయులను రెండు రోజులపాటు తమ్మును తాము పరిశుద్ధపరచుకొని మూడవ దినమునకు సిద్ధపడుమనుటలో ఆంతర్యమును తెలుసుకున్నారా?
మూడవనాటికి సిద్ధమా? Read More »