విలువైన వస్త్రములు
విలువైన వస్త్రములు. లోకములో విలువైన వస్త్రములు అనగానే కోట్లాది రూపాయల ఖరీదైన వస్త్రములను మనిషి చూపిస్తాడు. మనిషి ధరించుకున్న వస్త్రముల విలువ ఆ మనిషి యొక్క విలువను సూచిస్తే, దేవుని వస్త్రములను గూర్చి గని దేవుని విలువను గూర్చి గాని ఏనాడైనా మనిషి ఆలోచించాడా?
విలువైన వస్త్రములు Read More »