కొందరికి వెఱ్ఱి మరికొందరికి శక్తి
కొందరికి వెఱ్ఱి మరికొందరికి శక్తి. క్రీస్తు సువార్తను కొందరు అంగీకరిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సిలువను గూర్చిన వార్తలు ప్రకటింపబడుతున్నప్పుడు కొందరికి అవి వెఱ్ఱితనముగా ఉన్నవి. అయితే, నాశనకరమైన మార్గములో ఉన్నామని అట్టివారికి తెలియడం లేదు.
కొందరికి వెఱ్ఱి మరికొందరికి శక్తి Read More »