Posts

Posts of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.

ప్రపంచ యుద్ధాలు – మానవ భయాలు

ప్రపంచ యుద్ధాలు – మానవ భయాలు. ఈ విశ్వవినాశనం దేనితో ముడిపడి ఉంది? ప్రకృతి వైపరీత్యాలతోనా, యుద్ధాలతోనా, రోగాలతోనా లేక కరవులతోనా? ఈ ప్రశ్నకు సమాధానమును ప్రభువైన యేసుక్రీస్తువారి మాటలలో చెప్పబడింది.

ప్రపంచ యుద్ధాలు – మానవ భయాలు Read More »

బాహుబలి దేవుడు

బాహుబలి దేవుడు. ఈ లోకములో బాహుబలి అనే పేరు వినగానే కొందరికి ఆ పేరు మీద తీసిన సినిమాలు గుర్తొస్తున్నాయి; మరికొందరికి మనుష్యుల మధ్య సాహసాలు చేసే వ్యక్తులు గుర్తొస్తున్నారు. అయితే, నిజానికి అసలైన బాహుబలి ఎవరో ఈ ప్రపంచం గుర్తించలేకపోయింది.

బాహుబలి దేవుడు Read More »

రష్యా యుక్రెయిన్ సంక్షోభం – దేవుని సందేశం

రష్యా మరియు యుక్రెయిన్, ఇరువురు రాజ్యాధినేతలు కూడా దేవుని మాటలు వింటే మీ భవిష్యత్తు బాగుంటుంది. దేవుని మాటలు పట్టించుకోకపోతే యుద్ధ వాతావరణంలో మీరిద్దరే కాదు, ఇంకా అనేక దేశాలను ఈ యుద్ధమనే ఉచ్చులోనికి లాగి అమాయకులను బలి చేస్తారు.

రష్యా యుక్రెయిన్ సంక్షోభం – దేవుని సందేశం Read More »

మనస్సు మారితే సరిపోతుందా?

మనస్సు మారితే సరిపోతుందా? దేవుని యెడల మన భక్తి కేవలం మనస్సులో చూపిస్తే సరిపోతుందని అనుకునేవారు ఈ సందేశమును తప్పనిసరిగా వినాలి. పరిశుద్ధ గ్రంథము నందు భక్తి జీవితములో మనిషి ప్రవర్తన ఏ విధముగా ఉండాలన్న విషయము వ్రాయబడినది.

మనస్సు మారితే సరిపోతుందా? Read More »

యెరుబ్బయలు అనగా..?

యెరుబ్బయలు అనగా..? చరిత్రలో కొందరి పేర్లు ఆయా సందర్భాలలో మార్చబడినవి. మారిన క్రొత్త పేరును తలచుకోగానే ఆ సందర్భము మనకు గుర్తు రావాలి. ఈ విధముగా ఆయా నీతిమంతుల పేర్లు సందర్భాలను మనకు జ్ఞాపకము చేయుచున్నవి.

యెరుబ్బయలు అనగా..? Read More »

Scroll to Top