Posts

Posts of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.

విలువైన వస్త్రములు

విలువైన వస్త్రములు. లోకములో విలువైన వస్త్రములు అనగానే కోట్లాది రూపాయల ఖరీదైన వస్త్రములను మనిషి చూపిస్తాడు. మనిషి ధరించుకున్న వస్త్రముల విలువ ఆ మనిషి యొక్క విలువను సూచిస్తే, దేవుని వస్త్రములను గూర్చి గని దేవుని విలువను గూర్చి గాని ఏనాడైనా మనిషి ఆలోచించాడా?

విలువైన వస్త్రములు Read More »

అజాత శత్రువుగా బ్రదకడమెలా?

అజాత శత్రువుగా బ్రదకడమెలా? శత్రువు లేకుండ ఈ మనుష్యుల మధ్య బ్రదకడం సాధ్యమా? అందరినీ స్నేహితులుగా మార్చుకొనుటకు ఏమైనా ఉపాయము ఉన్నదా?

అజాత శత్రువుగా బ్రదకడమెలా? Read More »

What does the Bible say about Ash Wednesday? | భస్మ బుధవారమును గూర్చి బైబిల్ ఏమని చెప్పింది?

What does the Bible say about Ash Wednesday? | భస్మ బుధవారమును గూర్చి బైబిల్ ఏమని చెప్పింది?

భస్మ బుధవారమును గూర్చి బైబిల్ ఏమని చెప్పింది? ఆష్ వెడ్నెస్ డే గాని, ష్రోవ్ ట్యూజ్ డే గాని, లెంట్ డేస్ గాని, గుడ్ ఫ్రైడే గాని, ఈస్టర్ డే గాని ఆచరమిచవలసిన అవసరత, ఆవశ్యకత ఉన్నదా?

What does the Bible say about Ash Wednesday? | భస్మ బుధవారమును గూర్చి బైబిల్ ఏమని చెప్పింది? Read More »

ఏది శాశ్వతం ఎవరు శాశ్వతం?

ఏది శాస్వతం? ఎవరు శాస్వతం? మనిషి బ్రదుకుతో పోల్చినప్పుడు, మనిషికి ఆవాసమైన ఈ భూమి శాస్వతం! దేవుని ఉనికితో పోల్చినప్పుడు ఈ భూమి తాత్కాలికం!

ఏది శాశ్వతం ఎవరు శాశ్వతం? Read More »

దేవుని దృష్టిలో ధన్యులెవరు?

దేవుని దృష్టిలో ధన్యులెవరు? లోకము దృష్టికి ధన్యులైనవారు దేవుని దృష్టికి ధన్యులు కాలేరు. దేవుని దృష్టిలో ధన్యులవ్వాలంటే ఎలా బ్రదకాలో యేసుక్రీస్తు ప్రభువు బోధించారు.

దేవుని దృష్టిలో ధన్యులెవరు? Read More »

సింహముల నోళ్లను మూసిన విశ్వాసము

సింహముల నోళ్లను మూసిన విశ్వాసము. ప్రపంచ చరిత్రలో విశ్వాసము ద్వారా క్రూర జంతువైన సింహముల నోళ్లను మూసిన వీరులున్నారు. వారు దేవునిపై చూపిన విశ్వాసము అంత గొప్పది.

సింహముల నోళ్లను మూసిన విశ్వాసము Read More »

Scroll to Top