Posts

Posts of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.

ఆకాశములో దేవుని చేతిపని

ఆకాశములో దేవుని చేతిపని. సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు మొదలగు అంతరిక్షములోని ప్రతి పదార్ధము దేవుని చేతి పనిగా కనిపించుచున్నది. ఈ దేవుని చేతి పనిని ఆలోచిస్తే మనిషికి దైవ శక్తిని గూర్చి అర్ధమవుతుంది.

ఆకాశములో దేవుని చేతిపని Read More »

దేవుని పిలుపు

దేవుని పిలుపు. మనిషి దేవుని సేవ చెయ్యాలంటే ఆ మనిషికి ఉండవలసిన అర్హతలేమిటి? దేవుడు పిలిచే వరకు మనిషి ఎదురు చూడాలా లేక దేవుని పిలుపే మానవుల కొరకు ఎదురుచూచు చున్నదా?

దేవుని పిలుపు Read More »

దేవుని చిత్తమును తెలిసికొనుట ఎట్లు?

దేవుని చిత్తమును తెలిసికొనుట ఎట్లు? మన జీవితకాలములో మనకు క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎటువంటి నిర్ణయము మనకు లాభకరముగా ఉంటుందో మనకు తెలియదు.

దేవుని చిత్తమును తెలిసికొనుట ఎట్లు? Read More »

కర్మఫలము

కర్మఫలము. ఎవరి పాపము యొక్క ఫలితము వారికే చెందుతుంది. తండ్రుల పాపఫలితము కుమారుల మీదికి రాదు; కుమారుల పాపఫలితము తండ్రుల మీదికి రాదు.

కర్మఫలము Read More »

దయాళుత్వము

దయాళుత్వము. దేవుని కోపము నిమిషము, ఆయన దయ ఆయుష్కాలము. దేవుదు మానవులను ప్రేమించి, ఆ ప్రేమలో నుండి పుట్టిన దయను చూపుచున్నాడు కనుకనే మానవులకు పాపక్షమాపణ కలుగుచున్నది.

దయాళుత్వము Read More »

Layer 1
Scroll to Top