ప్రధాన కాపరి
ప్రధాన కాపరి. ఇశ్రాయేలీయులు దేవుని మార్గమును తప్పినప్పుడు వారిని గూర్చి ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు.
Posts of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.
ప్రధాన కాపరి. ఇశ్రాయేలీయులు దేవుని మార్గమును తప్పినప్పుడు వారిని గూర్చి ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు.
స్వప్రయోజనపు లెక్కలు. స్వచ్చమైన ప్రేమ మనస్సులో లెక్కలు చూచుకోదు. దేవుడు మానవులందరికీ ఈ విలువైన ప్రకృతిని అనుగ్రహించి తన మనస్సులో లెక్కలు చూచుకోకుండా స్వేచ్చగా మన కొరకు అర్పణ చేసాడు.
స్వప్రయోజనపు లెక్కలు Read More »
మన నిమిత్తము దరిద్రుడాయెను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండే మహాభాగ్యమును మన నిమిత్తము విడిచిపెట్టి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసికొనెను.
మన నిమిత్తము దరిద్రుడాయెను Read More »
దేవుడు ముందుగా సిద్ధపరచినవి. మన అవసరతల నిమిత్తము ఎవరైనా ఏదైనా ముందుగా సిద్ధపరిస్తే మనకు ఎంతో ఆనందము మరియు సౌకర్యముగా ఉంటుంది.
దేవుడు ముందుగా సిద్ధపరచినవి Read More »
చంద్రునివంటి దైవ సేవకులు. ఈ సృష్టి నిర్మాణములో దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను మరియు మనకు నివాసయోగ్యమైన భూమిని గొప్పగా తయారుచేసాడు.
చంద్రునివంటి దైవ సేవకులు Read More »
మంచి రోజులొస్తున్నాయా? మనుష్యులంతా తరతరాలుగా మంచి రోజులకోసం ఎదురు చూస్తున్నారు. కానీ, వచ్చేవన్నీ చెడ్డ రోజులుగానే కనిపిస్తున్నాయి.
మంచి రోజులొస్తున్నాయా? Read More »