అపకారమును దాచుకొనే చోటుందా?
అపకారమును దాచుకొనే చోటుందా? మనుష్యుల వలన మనుష్యులు నొప్పింపబడుతూ, గాయపరచబడుతూ, నష్టపోతూ ఉంటారు. మనము ఎవరివలననైనను బాధ అనుభవిస్తే వారు మన యెడల జరిగించిన అపకారమును మనస్సులో ఉంచుకొనవచ్చా?
అపకారమును దాచుకొనే చోటుందా? Read More »
