Posts

Posts of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.

పాపమునకు మిష లేదు

పాపమునకు మిష లేదు. యేసు ప్రభువు యూదుల మధ్య దేవుని వాక్యమును బోధిస్తూ, ఆయన వచ్చి దేవుని వాక్యమును బోధింపకపోతే వారికి పాపము లేదని, ఇప్పుడైతే ఆయన బోధించారు గనుక వారి పాపమునకు మిష లేదని తెలియజేసారు.

పాపమునకు మిష లేదు Read More »

అసలైన యోగ్యత నిజమైన మెప్పు

అసలైన యోగ్యత నిజమైన మెప్పు. మనుష్యుల మెప్పును కోరే మనుష్యులకు అసలైన యోగ్యత ఏమిటో తెలియదు. అసలైన యోగ్యత కలిగి దేవుని కొరకు బ్రదుకుచున్నవారికి మనుష్యుల మెప్పు కలుగదు.

అసలైన యోగ్యత నిజమైన మెప్పు Read More »

వెలుగునిచ్చు విత్తనము

వెలుగునిచ్చు విత్తనము. దేవుని గొప్ప లక్షణములైన నీతి యథార్థతలను మనిషి నేర్చుకొన్ననాడు, వాటిని అలవరచుకొన్ననాడు మనిషికి గొప్ప ఫలితము కలుగుతుంది.

వెలుగునిచ్చు విత్తనము Read More »

మౌనమెప్పుడు? మాటలెప్పుడు?

మౌనమెప్పుడు? మాటలెప్పుడు? మనుష్యులకు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనముగా ఉండాలో తెలియదు. మౌనముగా నుండుటకు, మాటలాడుటకు సమయమున్నదని లేఖనముల ద్వారా గ్రహించాలి.

మౌనమెప్పుడు? మాటలెప్పుడు? Read More »

హర్ ఘర్ మందిర్

హర్ ఘర్ మందిర్. మనిషిలో దేశభక్తిని పెంచాలంటే ముందుగా మనిషిలో దైవభక్తి పెరగాలి. ఈ సూత్రము తెలియక ఆయా దేశాలు వారి ప్రజలకు దేశభక్తిని నేర్పించే క్రమములో విఫలమవుతున్నారు.

హర్ ఘర్ మందిర్ Read More »

Layer 1
Scroll to Top